వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే ఆర్థిక వృద్ధి పెరుగుతుందట..!!

ఇటీవల కాలంలో ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను వెతుక్కుంటూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది డబ్బును కష్టపడి సంపాదిస్తే.. మరికొంతమంది తమ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎలా సంపాదించినా సరే ఆ డబ్బులు దాచి పెట్టుకో లేక అప్పులపాలవుతూ ఉండడం గమనార్హం. ఇలా డబ్బు సంపాదించిందంతా నీళ్లలా ఖర్చు అయిపోతూ ఉండడానికి కారణం వాస్తు దోషం అని చెప్పవచ్చు. వాస్తు దోషం వల్ల ఎంత డబ్బు సంపాదించినా నిలబడదు. పైగా అన్ని ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు మిగులుతాయి. ఇక మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా ఆర్థిక కష్టాల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు అయితే వాస్తు నివారణకోసం ఈ ఆర్టికల్ను వారికి వాట్సాప్ షేర్ చేయండి.
According to Vastu Shastra these things can bring bad luck keep them out of  house | वास्तु शास्त्र के अनुसार ये चीजें बदल सकती हैं आपके गुडलक को बैडलक  में, आज ही

ముఖ్యంగా ఆర్థిక సంపద పెరగాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చేయాలి అనే విషయాలను కూడా ఒకసారి తెలుసుకుందాం..

కృత్రిమ మనీ బౌల్  అలాగే జెమ్ స్టోన్ ట్రీ:
ఆనందం, శ్రేయస్సు కోసం ఇంట్లో కృత్రిమ మనీ బౌల్ లేదా జెమ్ స్టోన్ ట్రీ పెట్టుకోవడం వల్ల సానుకూల ఫలితాలను ఇస్తుంది.

నేమ్ ప్లేట్:
ఇంటి బయట నేమ్‌ ప్లేట్‌ కూడా సరైన దిశలో పెట్టుకోవాలి. ఇది చాలా ప్రయోజనకరం. ఇది సానుకూలతను తెలియజేస్తుంది.

ఉప్పు:
నీళ్లలో ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు ఇంటి మూలల్లో ఉప్పు కళ్ళను ఉంచవచ్చు. అవి ప్రతికూలతను తొలగిస్తాయి.

పసుపు:
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు తప్పకుండా బకెట్ నీళ్ళలో పసుపు అలాగే ఉప్పు రాళ్ళు వేసి ఇల్లు ని శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లో ప్రవేశిస్తాయి అలాగే ఆర్థిక సంపద కూడా పెరుగుతుంది.