Prabhas : పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ కి ఒళ్ళు పొగరా ” కోపం తో రగిలిపోతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షల వెలువ కురిసింది.. ఇక అదే రోజు బిల్లా సినిమా రీ రిలీజ్ కూడా చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అంతే లేదు.. ఇది ఇలా ఉంటే.. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది.. సాధారణంగానే టాలీవుడ్ లో ఏ హీరో పుట్టినరోజు అయినా కూడా మిగతా హీరోలు విష్ చేస్తూ ఉంటారు.. అది సర్వసాధారణమైన విషయమే.. కానీ ప్రభాస్ పుట్టిన రోజున టాప్ హీరోల ఎవరి నుంచి కూడా ఒక విష్ కూడా సోషల్ మీడియాలో రాకపోవడం గమనార్హం..!!

తెలుగులో విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని వంటి హీరోలు తప్ప ప్రభాస్ ని ఎవ్వరు విష్ చేయలేదు.. అలాగే హీరోయిన్స్ లో పాయల్ రాజ్ పుత్, కృతి సనన్ తప్ప ఇంక ఎవ్వరు కూడా ప్రభాస్ ని విష్ చేయలేదు.. మిగతా హీరోలందరూ ఎందుకు ప్రభాస్ ని విష్ చేయలేదు అనేది.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు ఎవరు ప్రభాస్ ని విష్ చేయకపోవడంతో.. ఆయన అభిమానులు వీళ్ళందరికీ ఒళ్ళు పొగరా అని రగిలిపోతున్నారట.. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తించాలి.

Why Mahesh Babu and Pavan Kalyan and Allu Arjun doesn't wish on prabhas birthday
Why Mahesh Babu and Pavan Kalyan and Allu Arjun doesn’t wish on prabhas birthday

ప్రభాస్ కి సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ లేదు.. అలాగే సోషల్ మీడియాలో కూడా ఏ అకౌంట్ లేదు.. అందుకే సోషల్ మీడియా వేదికగా మన హీరోలు విష్ చేసి ఉండకపోవచ్చని.. పర్సనల్ గా ప్రభాస్ ను విష్ చేసి ఉంటారని ఓ బాధను కూడా గట్టిగా వినిపిస్తోంది మొత్తానికి ప్రభాస్ పుట్టినరోజు విషెస్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.. ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవటంతో.. హీరోలు ఎవరు విష్ చేయకపోవచ్చు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.. ప్రభాస్ మిగతా అందరి హీరోలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.. అలాంటిది ప్రభాస్ ని ఎందుకు విష్ చేయలేదు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న..