Vijay Sethupathi : వీళ్ళకి విజయ్ సేతుపతి కరక్ట్ రా బాబు

Vijay Sethupathi : హీరో గానే కాకుండా విలన్ గాను నటిస్తూ దక్షిణాదిలో విలక్షణనుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి .. ప్రస్తుతం తెలుగు తమిళంతో పాటు హిందీలో ప్రాజెక్టులు చేస్తున్నాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీరు సోలోగా సింగిల్ గా బాక్సాఫీస్ వద్ద ఎన్నో విజయాలను అందుకున్నారు.. మల్టీ స్టారర్ లాగా ఎందుకు చేయలేదు ఒకవేళ చేయాల్సి వస్తే మీరు ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతారా.. అసలు ఎలాంటి రోల్స్ ఎంచుకుంటారు అని యాంకర్ ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు..

 

 

నేను ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాను. ఎంతోమంది స్టార్స్ తో కూడా కలిసి నటించాను. అదే స్టార్ మల్టిస్తారని నేను ఎప్పుడూ చూసుకోలేదు. నా దృష్టిలో మనం మన కో ఆక్టర్ తో కంప్లీట్ చేసుకోకూడదు. వాళ్ల దగ్గర ఉన్నది మనం నేర్చుకోవాలి. మన దగ్గర ఉన్నది వాళ్లతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మనం నటనలో ముందుకెళ్లగలం. అంతేకానీ కంపారిజన్ చేసుకోకూడదు అని విజయ్ సేతుపతి అన్నారు.

సినీ ఇండస్ట్రీలో విన్నింగ్ ప్రొసీజర్ ఉండకూడదు.. షేరింగ్, లెర్నింగ్ ప్రాసెస్ ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలం.. సక్సెస్ అవ్వగలం అంటూ విజయ్ సేతుపతి చెప్పారు. నేను ఎప్పుడూ సినిమాని విన్నింగ్ కాంపిటీషన్ గా చూడలేదు. మనం విన్నర్ అయ్యామనుకోండి అక్కడితో కాంపిటీషన్ మిగిలిపోతుంది. అదే లెర్నర్ గా ఉన్నాం అనుకోండి ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాము. సో నేను ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. ఆ ఐ ఆమ్ ఏ లెర్నర్ అని విజయ్ సేతుపతి అన్నారు.

2010 లో సినీ ఇండస్ట్రీలో కి వచ్చాను. అప్పటికే ముగ్గురు మంది డైరెక్టర్లు ఒకరికి స్టోరీ చెప్పారు.. కానీ ఎవ్వరూ చెప్పినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కానీ ఆ టైంలో నేను స్టోరీ చెప్పాను . అది నచ్చింది. అప్పుడు కూడా నేను ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అవ్వలేదు. నేను సూపర్, ఫెంటాస్టిక్ , ఎక్స్లెంట్ యాక్ట్రెస్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాను. జీవితం అనేది మనకి ఉన్నది ముందుకు విసిరితే మనం నేర్చుకోవాల్సింది మన దగ్గరికి వస్తుంది అంతే.. జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్లడంతో పాటు సక్సెస్ అవుతాము అని విజయ్ సేతుపతి అన్నారు.