Chiranjeevi : వెంకటేష్ అల్లుడు చిరంజీవి కొడుకా..!? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్..

Chiranjeevi : అసలు ఏం మాట్లాడుతున్నారు సార్.. నరాలు కట్ అయిపోతున్నాయి.. అని అనుకుంటున్నారా.. ఇది నిజమే నండి.. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉపసన భర్త కాదు.. వెంకటేష్ కి అల్లుడు కావాల్సిన వాడట.. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే చిరంజీవి వెంకటేష్ వియ్యంకులు అయ్యేవారట.. పెద్దలు మాట్లాడుకున్న ఈ సంబంధం ఎలా చెడిపోయింది.. మరి అసలు కదా ఎక్కడ అడ్డం తిరిగిందంటే.!? టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు..

అలాగే వీరి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఆ సన్నిహిత్యంతో వియ్యంకులు కావాలని అనుకున్నారట. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారట. రామ్ చరణ్ ఆశ్రితలకు వివాహం చేయాలని చిరంజీవి వెంకటేష్ మధ్య మాటలు కూడా జరిగాయట.. ఆల్మోస్ట్ ఈ సంబంధం కాయమైనట్టే అనుకున్నారట. రామ్ చరణ్ అభిప్రాయం ఏంటని చిరంజీవి అడగక నో చెప్పారట.. అప్పటికే తనను కామినేని ఉపాసనను ప్రేమిస్తున్నట్లు.. తనని పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పారట..

Venkatesh son in law was ram Charan Chiranjeevi
Venkatesh son in law was ram Charan Chiranjeevi

ఇక ఈ విషయాన్ని నేరుగా చిరంజీవి వెంకటేష్ తో చెప్పడంతో క్యాన్సిల్ చేసుకున్నారట.. 2012 జూన్ 14న రాంచరణ్ ఉపాసనల వివాహం ఘనంగా జరిగింది.. ఆ దేవుడు ఎవరిని ఎవరితో ముడిపెడతాడో కూడా చెప్పలేం.. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు.. అలా రామ్ చరణ్ ఉపాసనలకు ఎప్పుడు రాసిపెట్టి ఉంది.. మరోవైపు ఆశ్రిత హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ ను ప్రేమించారు.. తను కోరుకున్న వ్యక్తిని ఇచ్చి ఆశ్రితకు వెంకటేష్ వివాహం చేశారు..

Advertisement