Varsha : జబర్దస్త్ వర్ష కొత్త ఫోటోలు వైరల్ .. అబ్బబ్బ .. అబ్బాయిలు మెంటల్ ఎక్కిపోతారు చూస్తే !

Varsha :  ఒక‌ప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షోలో మ‌గాళ్లే లేడి గెట‌ప్స్ కూడా వేసే వినోదం పంచేవారు. త‌ర్వాత త‌ర్వాత మహిళ‌లు ఇందులో న‌టించేందుకు ఆస‌క్తి చూప‌డంతో చాలా మంది లేడి క‌మెడీయ‌న్స్ ప‌రిచ‌యం అవుతున్నారు. వారిలో వ‌ర్ష ఒక‌రు. జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు త‌న అందంతో పాటు న‌ట‌న‌తోను ఆక‌ట్టుకుంటుంది. మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో సందడి చేస్తోన్న వర్ష.. కొన్ని యాడ్స్‌లో నటించింది. ఆ క్ర‌మంలోనే బుల్లితెర ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. అలా ‘అభిషేకం’ అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయం కాగా, ఆ తర్వాత ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించి తద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది.

varsha-pics-are-stunning
varsha-pics-are-stunning

ఏమందంరా బాబు ఇది..

జబర్ధస్త్ షోలోకి ఓ స్కిట్‌లో గెస్టుగా వచ్చి ఆ త‌ర్వాత అందరి దృష్టినీ ఆకర్షించి.. ఒక్కసారిగా హైలైట్ అయింది వర్ష‌. ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం దక్కడం, త‌న ప‌ర్‌ఫార్మెన్స్తో అర‌ద‌గొట్ట‌డం వ‌ల‌న వర్ష పర్మినెంట్ ఆర్టిస్టు అయిపోయింది. అప్పటి నుంచి అందులో కంటిన్యూ అవుతూ ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వ‌ర్ష ఇమాన్యుయేల్ మ‌ధ్య లవ్ ట్రాక్ అంటూ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఈ అమ్మ‌డు మాస్ భాష‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుతం కుర్రాళ్ల మ‌న‌సు దోచేస్తుంది. దాంతో వ‌ర్ష‌కు చాలా మంది అభిమానులు కూడా అయ్యారు.

షోలు, సీరియళ్లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే. . ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలతో క్రేజ్ పెంచుకుంటోంది.తాజాగా ఈ అమ్మ‌డు మెరుస్తోన్న ఓ చీర ధరించి , బ్లౌజ్‌ను కిందకు జరిపి మరీ త‌న అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతుంద‌నే చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Varsha (@varsha999_99)