Ramcharan – Upasana : ఉపాసన సరోగాసి ప్రెగ్నెన్సీ.. ఫైర్ అవుతున్న రామ్.. ఆ కండిషన్స్ పెట్టాడా.!?

Ramcharan – Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు పెళ్ళై పది సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టలేదని సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.. ఇప్పుడు ఆ వార్తలకు మెగాస్టార్ చిరంజీవి పులిస్టాప్ పెడుతూ రామ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ అనౌన్స్ చేశారు.. ఇప్పటివరకు గాసిప్ రాయుళ్లు వీళ్ళ గురించి రకరకాల కథనాలు రాస్తూ పబ్బం గడుపుతున్నారు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉపాసన సరోగసి ప్రెగ్నెన్సీ అంటూ. అది రామ్ చరణ్ కి ఇష్టం లేదంటూ రకరకాల వార్త కథనాలు రాస్తున్నారు..

Advertisement
Upasana sarogacy pregnant news on social media
Upasana sarogacy pregnant news on social media

ఎవరు ఊహించిన విధంగా పదేళ్ల తర్వాత తలైనా కానీ ఉపాసన ని కొందరు కావాలనే ట్రోల్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు.. ఉపాసన గతంలో పిల్లల గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో కొంతమంది కావాలని మళ్లీ వైరల్ చేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని మెగా ఫాన్స్ ఆమె తల్లి కాబోతుందని తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లకైనా గుడ్ న్యూస్ చెప్పినందుకు వదినమ్మకు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి గుండెలు పగిలే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన తల్లి కాబోతుందన్నమాట నిజమైనా.. తను సరోగసి విధానం ద్వారా తల్లి అవుతుంది అంటూ కొన్ని తలా తోక లేని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

గత రెండు రోజులుగా ఇదే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా.. దీనిపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ స్పందించలేదు. దాంతో మెగా ఫాన్స్ సైతం ఈ వార్త నిజమే. అందుకే వాళ్లు రియక్ట్ అవ్వడం లేదంటూ అనుమానం క్రియేట్ చేస్తున్నారు కొందరు. అంతేకాకుండా చరణ్ కి సైతం సరోగసి ప్రాసెస్ ఇష్టం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఉపాసన తల్లి అవుతున్నా మెగా ఫ్యామిలీలో ఆ ఆనందమే లేదు. ఒక వేళ ఆ బిడ్డ పుట్టినవెంటనే దూరంగా ఫారన్ లో పై చదువులకు పంపించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Advertisement