Sri Satya : బిగ్ బాస్ శ్రీ సత్య గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు .. !

Sri Satya : బ్యూటిఫుల్ డాల్.. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో క్యూట్ మాటలతో అందరినీ ఆకట్టుకుంది శ్రీ సత్య.. అంతకు ముందు ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నా.‌. బిగ్ బాస్ సీజన్ 6 తో అనూహ్యమైన క్రేజ్ ను సంపాదించుకుంది. తన అందం ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకులను మాయ చూసింది ఈ మిల్క్ బ్యూటీ.. శ్రీ సత్య గురించి ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీ సత్య తన పర్సనల్ కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకుంది.. శ్రీ సత్య మాట్లాడుతూ.. అసలు తనకి లవ్ అంటే ఇష్టం ఉండదట స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ చేత తన లవర్స్ కి బ్రేకప్ చెప్పిందట ఒకవేళ ఆ శాపమే తగిలి నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పింది. శ్రీ సత్య లైఫ్ లో ఉండే పర్సన్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే.. వాళ్ల పేరెంట్స్ తో పాటు తన పేరెంట్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫ్యామిలీ పర్సన్ అయి ఉండాలి. నన్ను అర్థం చేసుకోవాలి.

హైట్ ఎక్కువగా ఉండాలి. 6.3, 6.4 అంటే రానా ప్రభాస్ లాగా ఉండాలి. కానీ మీకు రామ్ ఎలా నచ్చారు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. రామ్ ఒక్క విషయంలో ఎక్స్ క్లూజివ్.. నేనేమి ఆయన్ని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు కదా. ఆయనంటే ఇష్టం. ఒకవేళ శ్రీ సత్య ఎవరికైనా ప్రపోజ్ చేయవలసి వస్తే చేస్తున్న అంటే కచ్చితంగా తనే ముందు ప్రపోజ్ చేయడట తనకి ఇష్టమైన వాళ్ళు ప్రపోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తుందట జస్ట్ సింపుల్ గా ఐ లవ్ యు అని చెప్పేస్తుందట. అంతేకానీ పేరాగ్రాఫ్ లాగా కొటేషన్స్ చెబుతూ.. లవ్ యు.. లవ్ యు అని చెప్పడం తన వల్ల కాదని చెప్పేసింది..

హే మామ చిల్ అంతే.. మనం ఈ టైపు.. అంతేకాని కవితలు ఇలాంటి మనతోని కావు. ఫిజికల్లీ స్ట్రాంగా మెంటల్లీ స్ట్రాంగా అంటే.. మెంటల్లీ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అని చెప్పింది శ్రీ సత్య. లైఫ్ లో చాలా దెబ్బలు తగిలి తగిలి ఇలా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యానని శ్రీ సత్య చెప్పింది. నాకు తెలిసి నా లైఫ్ లాంటి సిచువేషన్ ఎవరికీ రాకూడదు. ప్రజెంట్ జనరేషన్లో మనీ మైలే తప్ప ట్రూ లవ్ లేదు మనీ ఉంటేనే ఉంటాననే.. అమ్మాయిలు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. మనీనే మన అందరిని రూల్ చేస్తుంది అని శ్రీ సత్య చెప్పుకొచ్చింది.