Mahesh Babu : త్రివిక్రమ్ గారు మోసం చేసింది నిజమేనా…!! అందుకే మహేష్ బాబుతో ఆ సినిమా చేయలేదా…??

Mahesh Babu : ప్రేమా కి మహేష్ బాబుతో మదర్ క్యారెక్టర్ వచ్చింది. నాకు తెలిసి మూడు నాలుగు వేల సంవత్సరాల ముందు కూడా చేశాను.ఒకానొక టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అని అడగ్గా. త్రివిక్రమ్ గారు నన్ను మోసం చేశారు.అది ఎంతవరకు నిజమని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. అయితే ప్రేమ అసలు నాకు ఆ విషయంపై ఏమాత్రం తెలియదు. త్రివిక్రమ్ గారు అసలు నాతో కాంటాక్ట్ లోనే లేరు. త్రివిక్రమ్ ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఎలా రూమర్స్ చేస్తాను అంటున్న ప్రేమ.

Advertisement
trivikram words on mahesh babu
trivikram words on mahesh babu

 

Advertisement

అయితే తర్వాత అతని ఫోటోలో చూసా త్రివిక్రమ్ గారిని ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు. అయితే ఆ రూమర్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అంటున్న ప్రేమ.ఎవరు రాసారో కూడా నాకు తెలియదు. ఐ యామ్ ఇన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. గుడ్ రైటర్, డైరెక్టర్,ఎవరో కావాలని రాశారు. ఏ క్యారెక్టర్ అనేది కాదు ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకోవాలి అంటున్న ప్రేమ. నేను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి ఎల్లప్పుడూ సిద్ధమే అంటుంది.నేను 18 ఇయర్స్ నుంచి ఒక ఛాలెంజ్ గానే వచ్చాను. అయితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ప్రతి ఒక్క సినిమాలో క్యారెక్టర్ ని నేను ఛాలెంజ్ గా తీసుకొని చేశాను.

 

హైదరాబాదులో మూవీ చేసేటప్పుడు నేను వాళ్లతో ఏం నేర్చుకోగలను అని అన్నదే నాకు ఇంపార్టెంట్. మోహన్ బాబు రామన్న గారి చౌదరి సినిమా నుంచి అన్ని క్రెడిట్ కూడా సురేష్ గారికి.. బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ చంపేశారు. మోహన్ బాబు గారితో యాక్టింగ్ చేస్తున్నప్పుడు భయం అనిపించింది. ఆయన తిడతారు. అని భయంతో ఒకేసారి కే ఏదైనా చేసేదాన్ని. ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా 18 ఇయర్స్ స్టార్ హీరోయిన్గా ఎదిగారు. మీరు గడ్స్ ఉన్న ఒక లేడీ… తొందర్లో ఒక తెలుగు సినిమాలో ఓ మంచి క్యారెక్టర్లు చూడాలని అనుకుంటున్నాము అంటున్న అభిమానులు..

Advertisement