Samantha : సమంతని స్టార్ డైరెక్టర్ సెక్స్ చేయమని అడిగితే ఇలా చేసిందా.!? దెబ్బకి దారికొచ్చాడు.!?

Samantha :  సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం.. అందులోకి వెళ్లాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో.. స్టార్ హీరోయిన్ల సైతం కూడా కాస్టింగ్ కోచ్ కి బలైన వారు చాలామంది ఉన్నారు. ఈ ప్రాబ్లం ని సమంత కూడా ఫేస్ చేసిందట. అందరి అమ్మాయిలాగా సమంత పారిపోలేదు. డేర్ అండ్ డాషింగ్ నిలిచి ఆ స్టార్ డైరెక్టర్ కి చుక్కలు చూపించింది..

Tollywood star director harrasment on Samantha on casting couch
Tollywood star director harrasment on Samantha on casting couch

గతంలో సమంతని ఇలాగే ఓ స్టార్ట్ డైరెక్టర్ సెక్సువల్ గా హారాస్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లు తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుస్కెళ్తు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సమంత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతిలో సెక్సువల్ హరాస్మెంట్ కు గురైనట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. సమంత అతగాడి వికృత చేష్టలు భరించలేక ఫైనల్ గా ఆ మాటను తీసుకెళ్లి సొంత భార్యకి చెప్పేసింది అని అప్పట్లో వార్తలు హల్చల్ చేసాయి. సమంత డేరింగ్ కి అప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ సైతం షాక్ అయ్యాడని. తన భార్య ముందే సమంత కు క్షమాపణలు చెప్పాడని టాక్. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో సమంత లాంటి స్టార్ హీరోయిన్ కూడా కాస్టింగ్ కౌచ్ కి బలైంది అంటే అభిమానులు షాక్ అవుతున్నారు.