Chiranjeevi : ఆచార్య ఫ్లాప్ వెన‌క విస్తుపోయే నిజాలు.. చిరంజీవిని అలా బోల్తా కొట్టించారా..!

Chiranjeevi కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత చాలామంది వివిధ రకాలుగా దర్శకుడిపై విమర్శలు చేయ‌గా, చిరంజీవి సైతం ప‌లు వేడుక‌ల‌లో కొర‌టాల‌ని బ‌లిప‌శువుని చేస్తూ మాట్లాడారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించడంతో చిత్రం విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. సినిమా విడుదల తర్వాత మాత్రం ఒక్కసారిగా నిరాశపరచడంతో ఆర్థికంగా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది.

these-are-the-reasons-for-acharya-flop

ఇలా చేశారా…

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం చిరంజీవి అని..కొరటాల శివ ని ప్రశాంతం గా దర్శకత్వం చేసుకోనివ్వకుండా తన ఐడియాస్ ఇస్తూ స్టోరీ మొత్తాన్ని మార్చారని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ సినిమా షూటింగ్ దగ్గర నుండి బిజినెస్ వ్యవహారాల వరకు అన్ని కొరటాల శివకి ఇష్టమొచ్చినట్టు చేసాడని తాజాగా వినిపిస్తున్న‌మాట . మణిశర్మ ఆచార్య సినిమాకి మంచి పాటలు అందించే ప్రయత్నం చేయ‌గా, మణిశర్మ ఈ సినిమా కోసం చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్ ని పక్కన పెట్టించి..కొరటాల శివ తనకి ఇష్టమొచ్చినట్టు చేయించుకున్నాడట.

దర్శకత్వం విషయం లో కూడా చిరంజీవి ప‌లు సూచ‌న‌లు చేసిన అవేమి ప‌ట్టించుకోని కొర‌టాల త‌న‌కు న‌చ్చిన‌ట్టు తీసేసాడ‌ట‌. అనుమానం గానే ఈ సినిమాని పూర్తి చేసిన చిరంజీవి కి మొదటి నుండి ఈ చిత్రం ఫలితం పై డౌట్ ఉండేదని తెలుస్తుంది… దీంతో ఆయన అనుకున్న విధంగానే సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.. ఈ సినిమా జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ ఇందులో ప‌ని చేసిన వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.