Prabhas : అత్యంత దారుణంగా ప్రభాస్ ని తోక్కెస్తోన్న ఆ టాప్ హీరో.. ఛీ ఛీ సిగ్గుండాలి రా.!

Prabhas : మనం ఎదుగుతున్నామంటే చూసి చప్పట్లు కొట్టే చేతులు కంటే.. మనం కింద పడిపోతే చూసి నవ్వే వారే ఎక్కువ ఉంటారు.. మనం ఎదగకపోయినా పర్వాలేదు కానీ.. పక్కవాడు బాగుపడితే మాత్రం చూసి అస్సలు ఓర్వలేము అనేది సామెత.. అలాంటి తీరు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇది ఎక్కువ.. ప్రభాస్ పై ఇప్పుడు ఆ తీరు కొనసాగుతుందా అంటే అవుననే చెప్పాలి..! ప్రభాస్ ఆది ఫొటోస్ టీజర్ ట్రోలింగ్ పై ఓ పెద్ద కథే ఉంది..! అదేంటంటే.!? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆదిపురుష్ టీజర్ పై ఎలాంటి ట్రోలింగ్ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం..

Advertisement

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. కానీ ఏం ప్రయోజనం ఆ తరువాత తీసిన సినిమాలన్నీ తనని డీగ్రేట్ చేస్తున్నాయి.. అందులో ప్రభాస్ తప్పు ఏమాత్రం లేదు.. కథలు నమ్మి నిజాయితీగా నటించి అభిమానులను మెప్పించాలని అనుకుంటున్నాడు.. కానీ కొందరు నిర్మాతలు, సినీ ఇండస్ట్రీకి కొందరు ఆయనను మోసం చేయడం వల్ల ఇలా జరుగుతోంది.. అంతేకాదు మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కి వెళ్ళాక ప్రభాస్ ఇమేజ్ మరింత డామేజ్ అవుతుంది అన్న కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్తలు నిజం లేకపోలేదు.. టాలీవుడ్ లో ఉన్నంతవరకు ప్రభాస్ ఓ రేంజ్ లో ఓ వెలుగు వెలిగాడు..

Advertisement
That star hero degrading Prabhas in film industry because
That star hero degrading Prabhas in film industry because

ప్రభాస్ ఏ ముహూర్తాన బాలీవుడ్ లో అడుగు పెట్టాడో కానీ.. అప్పటినుంచి తనకు గడ్డుకాలం మొదలైంది.. ఆదిపురుష్ టీజర్ ట్రోలింగ్ వెనుక ఓ బాలీవుడ్ బడా హీరో హస్తం ఉన్నట్లు ఒక వార్త వినిపిస్తుంది.. ఆయన స్టార్ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు.. ప్రభాస్ బాలీవుడ్ లోకి వచ్చాక ఆయన కు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయన్న అనుమానంతో.. ట్రోలర్స్ ని మరింత రెచ్చగొడుతూ బ్యాక్ గ్రౌండ్ లో ఓ స్పెషాల్ టీమ్ ని ఏర్పాటు చేసుకొని.. తన పేరును బయటకు రాకుండా ప్రభాస్ నీ డీగ్రేట్ చేయడానికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇలా చేయడానికి సిగ్గుండాలి అని కామెంట్ చేస్తున్నారు.. ఈ విషయం పై ప్రభాస్ అభిమానులు ఆయనను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..

Advertisement