Taraka Ratna : శివరాత్రి రోజు కాలం చెల్లిస్తే స్వర్గానికి వెళతారు.. అదే విధంగా నందమూరి తారకరత్న కూడా మహా శివరాత్రి రోజే శివైక్యం అయ్యారు. ఈ రోజున శరీరం త్యాగం చేసిన వారికి మోక్షం ఇస్తారు. ఇది భాదకరమైన విషయం అయినప్పటికీ తారక రత్న తను చాలించినా కూడా ఇంతటి మహత్తర భాగ్యం కలిగింది. గరుడ పురాణం ప్రకారం చూసుకుంటే.. ఏకాదశి, మహా శివరాత్రి రోజున శరీరం త్యాగం చేసిన వారికి స్వర్గస్థులు అవుతారు. ఆయన స్వర్గం కి వెళ్లి ఉంటారు. మనం అందరం కూడా పరమాత్ముని బిడ్డలం. మనం అందరం కూడా పుణ్య కార్యక్రమాలు చేయాలి. శివ, విష్ణు లో ఐక్యం అవ్వాలి. అన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. తారక రత్న ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప, పుణ్య కార్యక్రమాలు చేశారు. అందుకే ఆయనకి శివ రాత్రి కాలం చేశారు.
కచ్చితంగా స్వర్గానికి వెళతారు. శివ మహా పురాణము లో ఈ శివరాత్రి రోజున తను చాలించిన వారికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. స్వర్గానికి వెళ్ళిన వారికి మరుజన్మ కచ్చితంగా ప్రసాదిస్తాడు శివుడు అదే విధంగా తారకరత్నకి కూడా మరుజన్మ ఖచ్చితంగా ఉంటుంది.
ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలు వలన ఆయనకు మరుజన్మ తథ్యం అని పంతులు గారు తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక రత్న కి మళ్ళీ మరుజన్మ ఖచ్చితంగా ఉంటుంది అని తెలుస్తుంది.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అంతా కోరుకుంటున్నారు. ఆయన దశదిన కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తన కుటుంబానికి కూడా బాలకృష్ణ అండగా ఉంటానని చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారు. తారకరత్నకి ఇద్దరూ కూతుర్లు ఒక కొడుకు తారకరత్న కుటుంబ బాధ్యత ను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇకనుంచి అలాగే నందమూరి కుటుంబసభ్యుల్లో అలేఖ్యకు ఎలాంటి లోటు ఉండదని కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా కానీ తారకరత్నకు మరుజన్మ ఉందని తెలిసి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.