Taraka Ratna: తారకరత్న చనిపోయాడు అంటూ పుకార్లు లేపుతోన్న paytm గాళ్ళకి దవడ పగిలే బ్రేకింగ్ న్యూస్ ! 

Taraka Ratna: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ఇవ్వగలం పాదయాత్ర మొదటి రోజే తారకరత్న అస్వస్థకు గురికావడంతో ప్రతిపక్షం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజూ మాట్లాడుతూ నారా లోకేష్ ది ఐరన్ లెగ్ అని.. అందుకే పాపం తారకరత్న హార్ట్ ఎటాక్ గురయ్యారని ఆమె పంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు మరికొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు తారకరత్న ఆరోగ్యం పై విమర్శలు చేస్తున్నారు.

Advertisement
Taraka Ratna Health Condition trollers strong news
Taraka Ratna Health Condition trollers strong news

కొంతమంది వైసీపీ నేతలు తారకరత్న ఆరోగ్యం విషయాన్ని రాజకీయం చేస్తూ వారి నాయకుడు లోకేష్ కి మంచి చేసే ప్రయత్నాలు జరుగుతున్న అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తారక రత్న హార్ట్ ఎటాక్ విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నట్లుగా స్పందిస్తున్నారు. ఒక మనిషి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఇలాంటి సమయంలో రాజకీయం చేయడం కరెక్ట్ కాదని.. ఇరు పార్టీ నాయకులు గుర్తించాల్సి ఉంది. రాజకీయం అనేది హుందాగా ఉండాలి. కానీ ఎవరికి పడితే వారికి ఇబ్బంది కలిగిస్తూ జనాలు నమ్మకం కోల్పోయే విధంగా ఉండకూడదు అంటూ మీ న్యూట్రల్ వర్గాల వారు తారకరత్న ఆరోగ్య విషయంపై చర్చించుకుంటున్నారు.

Advertisement

 

తారకరత్న ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. అయితే వైసీపీ నాయకులు కార్యకర్తలు మాత్రం తారకరత్న ఆరోగ్య విషయంలో పుకార్లలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి నాయకులు అభిమానులు ఆరోపిస్తున్నారు.

 

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న ఆరోగ్య పరిస్థితి ముందుకంటే ఇప్పుడు చాలా కుదుటపడింది. ఒక్కప్పుడు 90 శాతం ఆయన ట్రీట్మెంట్ కు రియాక్ట్ కాలేదట ఇప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి 60 శాతం వరకు వైద్యులు మెరుగుపరిచారుట. ఇంకొక 40 శాతం కోలుకుంటే ఆయన మళ్లీ మామూలు మనిషి అవుతారని తాజా సమాచారం. ఇప్పటివరకు ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నాయకులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు చేసిన ప్రార్థనలకు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిసి సంతోషిస్తున్నారు.

Advertisement