Sureka Vani : సురేఖ వాణి కూతురు అందాల విందు తో కుమ్మేసింది !

Sureka Vani : సెలబ్రిటీలకు సాధారణ ప్రజలకు మధ్య దూరం తగ్గించడంలో సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ లాంటి ప్లాట్ ఫామ్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి.. ఈ సామాజిక మాధ్యమాల వేదికగా తమ తమ అభిమాన హీరోలతో నేరుగా మాట్లాడే అవకాశం ప్రేక్షకులు కలుగుతుంది. అయితే ఈ సామాజిక మాధ్యమాలను ఫుల్లుగా వాడేసుకుంటూ పాపులారిటీ పెంచుకుంటుంది సురేఖ వాణి కూతురు సుప్రీత..

హీరోయిన్ కాకపోయినా అంతకుమించి అన్నట్లుగా ఉంటుంది సుప్రీత తీరు.. సోషల్ మీడియాను వేడెక్కించడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు గ్లామర్ చూస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా మరికొన్ని లేటెస్ట్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి ఇంటర్నెట్ ను హీట్ ఎక్కిస్తున్నాయి.

Actor surekha vani latest photos on Viral comments
Actor surekha vani latest photos on Viral comments

తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చేసింది సురేఖ వాణి కూతురు సుప్రీత. స్టైల్ గా కూర్చుని పెద్ద అందాలను చూపిస్తూ కుర్రకారుని రెచ్చగొట్టింది.. తల్లికి మించిన అందంతో సుప్రీత తనదైన శైలిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుప్రీత పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సుప్రీత చాలా కాలం క్రితమే తన సత్తాను నిరూపించుకుంది. 2019లో మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఇందులో తనదైన అందం అభినయంతో అలరించింది. ఆ తరువాత అవర్స్ వర్సెస్ అదర్స్, వెళ్లిపో, గాయత్రీ పోతే పోవే అనే కవర్ సాంగులు చేసి తన క్రేజ్ ను భారీగా పెంచుకుంది చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రీత ను తల్లి సురేఖ వాణి సినీ రంగానికి పరేచయం చేస్తుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.

 

 

 

సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ అంతకంతకు ఫాలోయింగ్ పెంచుకుంటున్న సుప్రీతా త్వరలోనే వెండి తెరపై కూడా కనిపించనుంది. లేచింది మహిళాలోకం అనే సినిమాతో ఆమె సినీ ఎంట్రీ ఇవ్వబోతోంది. కార్తీక్ అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి లీడ్ రోల్ పోషిస్తుండగా.. హరితేజ, హేమ, శ్రద్ధదాస్, సుప్రీత కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ ను రీవిల్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేస్తుంది.