Singer Sunitha : మళ్లీ తల్లి అవబోతోందా ?సునీత గురించి ఊహించని న్యూస్ బయటకు వచ్చింది..! 

Singer Sunitha : హీరోయిన్ కాదు.. పొలిటికల్ లీడర్ కాదు.. కానీ అంతకుమించి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సింగర్ సునీత మాత్రమే అని చెప్పాలి. హీరోయిన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈమె అంతకుమించి యువతను తన అందచందాలతో కట్టిపడేస్తూ ఉంటుంది. గ్లామర్ షోకు దూరంగా ఉండే సునీత కట్టు బట్టు సాంప్రదాయపు పద్ధతిలోనే ఎంతోమందికి కలల రాకుమారిగా మారిపోయింది. మొదటి వివాహం తర్వాత ఎన్నో అవమానాలు , ఇబ్బందులు ఎదుర్కొన్న సునీత వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని గత ఏడాది మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

Sunitha will become again a pregnant..rumers goes viral..!
Sunitha will become again a pregnant..rumers goes viral..!

కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సునీత ఎప్పటికప్పుడు తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంది . ఈ క్రమంలోనే తను మళ్ళీ తల్లి కాబోతోంది అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. 19 సంవత్సరాల వయసులోని వివాహం చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అతడి గురించి తెలుసుకొని విడాకులు ఇచ్చి దూరమైంది. ఇక కొడుకు, కూతుర్ని చూసుకుంటూ వారి భవిష్యత్తుపై ఆరాటపడిన సునీత లేటు వయసులో వివాహం చేసుకొని ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ కు కోట్లాది రూపాయల వ్యాపారాలు ఉన్నాయి.

45 సంవత్సరాలకు చేరువలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. అందుకే సునీతకు రీకానలైజేషన్ సర్జరీ చేయించారన్న వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తల్లి కాబోతోందని ఊహించని న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. నిజానికి సునీత కుటుంబానికి ఇది వ్యక్తిగత వార్త అయినా సునీతకు ఉన్న అశేష అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ సంతోషాన్ని ఆమె కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ మూడ్లో ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.