Singer Sunitha : ఇన్ స్టా లో ఇప్పుడే అప్లోడ్ చేసింది .. రెడ్ చీరలో సింగర్ సునీత .. ఏం అందం రా బాబు ! 

Singer Sunitha : సింగర్ సునీత.. ఏమి చేసినా సరే సంథింగ్ స్పెషల్ అనేట్టుగా ఉంటుంది.ఎందుకంటే ఆమెకున్న ఫాలోయింగ్ అలాంటిది మరి.. ఒక చిన్న పోస్ట్ పెట్టినా లేదా ఒక సెకండ్ పాటు నిడివి ఉండే వీడియో పోస్ట్ చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అవ్వడానికి కారణం ఇదే అని చెప్పాలి. ఒకవైపు సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా కొనసాగుతూనే మరొకవైపు అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకోవడానికి ఉత్సాహం చూపించే సునీత అంటే అందరికీ విపరీతమైన ఇష్టమని చెప్పాలి..

Advertisement
Sunitha just shared a photo in Instagram.. so beautiful
Sunitha just shared a photo in Instagram.. so beautiful

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడే సునీత తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఒక ఫోటో షేర్ చేసింది.. రెడ్ కలర్ శారీలో యాష్ కలర్ బ్లౌజ్ ధరించి ఎంత అందంగా ఉందో చూడడానికి.. ఈమెను చూసిన నెటిజన్స్ అందరూ.. ఈమెపై “ఇంత అందం దాచుకొని .. ఎందుకు నటనకు దూరంగా ఉన్నావంటూ” కూడా ఆమెను రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఆమె సినిమాలలోకి వస్తే చూడాలని పరితపిస్తున్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటో చూసి.. “రెడ్ కలర్ శారీలో సింగర్స్ సునీత ఎంత అందంగా ఉంది రా బాబు..”అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సింగర్ సునీత ఏ రోజు కూడా పాపులారిటీ పెంచుకోవడానికి హద్దులు దాటలేదు. గ్లామర్ ప్రపంచానికి శాశ్వతంగా దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ పద్ధతిలోని చూపరులను ఆకట్టుకుంటుంది. అందుకే సునీత అంటే చాలామందికి గౌరవం కూడా.. ఇక చూడడానికి మన ఇంటి ఆడపడుచులా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారనడంలో సందేహమే లేదు. ఇకపోతే భార్యగా, తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తూ తన కెరీర్ ని కూడా ఒక మార్గంలో తీసుకెళ్తుంది సునీత. ఏది ఏమైనా ఈమె అందానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Advertisement