Mahesh Babu : మూడు భాగాలుగా “SSMB29″……..!!

Mahesh Babu :  ఇప్పుడు ఈ స్టోరీ చేసేటప్పుడు ఆ స్టోరీలో ఆ సీన్లు ఎవరు ఏం చేస్తే బాగుంటుంది. పక్కన పెట్టుకుని తూకం రాళ్లు పెట్టుకొని ఏ సీన్లు ఎన్ని కేజీలు ఉంటాయి. ఈ సీన్లు ఎన్ని కేజీలు ఉంటాయని ఎప్పుడూ అనుకోలేదు. అక్కడ పాత్రలు చూసాం. కానీ రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ చూడలేదు. ఏం చేయాలి అన్నది మాత్రమే ఆలోచించాము. సినిమా తీసేటప్పుడు బాగుండాలి. అని మనం అనుకుంటే అది డెఫినెట్గా హిట్ అవుతుంది. ఆ కథకి న్యాయం ఏం చేయాలి.అని మాత్రమే ఆలోచించాలి. మన చేతిలో ఉండవు అవతల వాళ్ళు ఏమి నిర్ణయిస్తే అదే జరుగుతుంది.

SSMB 29 0n three parts
SSMB 29 0n three parts

రాజమౌళి గారు ఆస్కార్ కి వెళ్ళినప్పుడు నామినేషన్ లో ఉంది. అన్నప్పుడు విజయేంద్ర ప్రసాద్ మాటల్లో అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం అదే కాకుండా మూవీ కూడా నామినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు. మనకి ఏదైతే ప్రాప్తం ఉంటుందో..? అదే జరుగుతుంది.అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ ఉండేది.కానీ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని మెన్షన్ చేస్తున్నాం. అయితే నెక్స్ట్ మూవీస్ లో ఎలాగైతే గాడ్ ఫాదర్ లో సల్మాన్ కాన్ మధ్యలో చూసామో.. అలాగే ఇపుడు కూడా చూసాము.. అయితే ఇప్పుడు వచ్చే మూవీస్ లో త్రిబుల్ ఆర్ కానీ పార్ట్ 2 వస్తే అందులో ఏ హీరోని ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

 

త్రిబుల్ ఆర్ పార్ట్ 2లో కూడా సేమ్ ఆ ఇద్దరూ హీరోలే కంటిన్యూ అవుతారు.కాకపోతే వేరే హీరోలు రావచ్చు. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ని ఫ్రీడమ్ ఫైటర్ లాగా అనుకునే థాట్ ఎలా వచ్చింది. అదేం కాదు మనసులో మాట అలా వచ్చేసింది.ఇంక ఏమీ ఆలోచించకుండా పెట్టేసాం.అని అంటున్న విజయేంద్ర ప్రసాద్. బాహుబలి తీసినప్పుడు వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ అయిన త్రిబుల్ ఆర్ అయితే దానికి టెన్ టైమ్స్ ఎక్కువ వెళ్ళింది.అంటే బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఎప్పుడైనా ఆడుకున్నారా ఇలా ఆస్కార్ కానీ నామినిట్ అవుతుందని.. అప్పట్లో అయితే ఇలాంటి థాట్ ఏదీ లేదు అంటున్న విజయ్ అయింది ప్రసాద్..

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి