Mahesh Babu : మహేష్ బీడీ పట్టుకుని వస్తున్న ఒకే ఒక్క పోస్టర్ SSMB 28 పై అంచనాలను డబల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో పుష్కర కాలం తర్వాత సెట్ అయింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. ఘట్టం నేని అభిమానులు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓ చిన్న బ్రేక్ ఇచ్చారు. రీసెంట్ గానే లోకేషన్ కోసం ఫారెన్ ట్రిప్ కి వెళ్లారు. తిరిగి వచ్చాక తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు.కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ని పట్టించుకోవడంలేదని మహేష్ హ్యాపీగా లేడని ప్రచారం జరుగుతుంది.
దీంతో రంగంలోకి దిగిన నిర్మాత నాగవంశీ రూమర్స్ కి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈసారి కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. ముందుగా ఫుడ్ కోసం వెతికే సమయంలో పక్షులు ఏ విధంగా శబ్దాలు చేస్తాయి. అదే విధంగా అటెన్షన్ కోసం కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.అలాంటివి చూసి నవ్వుకునే ఇగ్నోర్ చేసి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటూ ట్రీట్ చేశారు.ఇక ఆ తర్వాత మరో అదిరిపోయే ట్రీట్ చేశారు. గాసిప్స్ అన్ని పక్కన పెట్టి SSMB 28 2b బ్లాక్ బస్టర్ ఇది మా మాటగా గుర్తు పెట్టుకోండి అంటూ ట్రీట్ చేశారు.
అలాగే మే 31 వచ్చే బిగ్ అప్డేట్ కోసం జస్ట్ వెయిట్ చేయండి అని అన్నాడు. దాంతో ఆ అప్డేట్ టైటిల్ అంటీస్ అని ఫిక్స్ అయిపోయారు. మహేష్ అభిమానులు.ఇక జనవరి 12న SSMB 28 రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.దీంతో SSMB 28 రూమర్స్ కి చెక్ పెట్టాడు అని తెలుస్తోంది.