Sriya Saran : టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటో షూట్ లతో మరింత రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా బికినీ అందాలతో మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక బోల్డ్ ఫోటోషూట్ తో యువతకు చెమటలు పట్టించిందని చెప్పవచ్చు. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలను బ్లాక్ టాప్.. షార్ట్ వేసుకున్న శ్రియ ఫ్లవర్ డిజైన్ కోటు వేసుకొని బటన్స్ విప్పి మరీ స్టిల్స్ కి ఫోజులిచ్చింది. ఎద అందాలతో నడుము నాభి అందాలు చూపిస్తూ.. మరింతగా గిలిగింతలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

మరొక పక్క థైస్ అందాలలో ఈ శీతాకాలం యువతను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం శరీరంలోని ఇంపార్టెంట్ భాగాలు కనిపించే విధంగా రకరకాల భంగిమలలో ఫోటోలు దిగి వాటిని ఇన్ స్టా హ్యాండిల్ లో షేర్ చేసింది శ్రియ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. లేటు వయసులో కూడా ఘాటు అందాలతో చెమటలు పట్టిస్తోంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో కూడా ఈమె టెంప్టింగ్ చేస్తోంది అంటే ఫాలోవర్స్ ఏ స్థాయిలో పెరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు.