Sri Reddy : చంద్రబాబు అండ్ బ్యాచ్ కి రోడ్డు మీద పరిగెత్తించిన శ్రీ రెడ్డి — ఏం చేసిందో చూడండి !

Sri Reddy : కందుకూరు లో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. ఇప్పుడు అదే విషయంపై నటి శ్రీ రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించింది..బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి కందుకూరులో నష్టపోయిన వారికి డబ్బులు ఇచ్చి మీ చేతులు దులిపేసుకున్నారని.. ఇంత జరిగినా కూడా చంద్రబాబు ఆయనను పొగిడే బ్యాచ్ అంతా ఇప్పుడు నోరు మెదపరేంటి అని విరుచుకు పడింది. చంద్రబాబు ఎన్టీఆర్ నీ చంపారని, అలాగే హరికృష్ణ మరణానికి కారణం ఆయనే అని.. బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటే సరిపోదని.. అడిగేవారు లేరనుకుంటున్నారా ఇదంతా మీరు కావాలని చేశారని శ్రిరెడ్డి విరుచుకు పడింది.. ప్ పాలు పేడ పిడకలుు అంటూ సంపాదిస్తున్నావు కదా ప్రజల జీవితాలతో కూడా ఎందుకుు ఆడుకున్నావ్.. ఎంతో మందిని చంపి పాపం మూట కట్టుకుని నువ్వు బాగుపడావని చంద్రబాబు నీ అతని భజన సంఘం మొత్తానికి శ్రీ రెడ్డి చివాట్లు పెట్టింది.. ఆ దెబ్బకి చంద్రబాబు అండ్ బ్యాచ్ కి మళ్ళీ బాధిత కుటుంబాలకు కోసం రోడ్డు మీద పరిగెత్తరని టాక్.

Advertisement
Advertisement

Advertisement