Sri Reddy : శ్రీ రెడ్డి కీ మాహాసేన రాజేష్ కో మొదలైంది పెద్ద గొడవ

Sri Reddy : వివాదాస్పద వ్యాఖ్యలతో శ్రీరెడ్డి సంచలనం అవుతుంది. మహాసేన రాజేష్ పై శ్రీ రెడ్డి విరుచుకు పడింది. అసలు మహాసేన అంటే ఏంటి.. ఎందుకు మీరు అంబేద్కర్ పేరు, ఫోటోలను అడ్డం పెట్టుకొని బతికేయాలని అనుకుంటున్నారు.. వంగవీటి రాధాలు కూడా మీరు ఎందుకు అడ్డం పెట్టుకొని మిగతా వారిని దూషిస్తున్నారు అంటూ.. శ్రీ రెడ్డి ఓ రేంజ్ లో నిప్పులు చెరిగింది..

Advertisement

Advertisement

ఈరోజు ఎస్సీ ఎస్టీలు జగనన్నకి సపోర్ట్ చేస్తున్నారని.. అండగా నిలుస్తున్నారని.. టిడిపి జనసేన అధినేతలు డబ్బులు ఇచ్చి మహాసేన రాజేష్ తో ఇలా మాట్లాడిస్తున్నారని శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే మహాసేన రాజేష్ కి కువైట్ నుంచి ఫండ్ వచ్చింది. మీరు కొన్ని మిషనరీస్ కొన్ని కులాలు, మతాలను అడ్డం పెట్టుకొని ఇక్కడ మీరేదో పోరాటాలను చేసేస్తున్నాను అని.. నాకు ఫండ్స్ కావాలి అని చెప్పి ఫారిన్ నుంచి ఫ్రెండ్స్ తెప్పించుకుని.. ఇక్కడ ఆడి కార్లు, బ్రాస్లెట్లు, బ్రాండెడ్ చెప్పులు వేసుకుని ఊపడం కాదు..

Sri Reddy Instagram family latest video
Sri Reddy Instagram family latest video

Z+ సెక్యూరిటీ లో ఉంటున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్ కారులో కూర్చొని ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చారట. ఇక అలాగే పవన్ కూడా ఎప్పుడు ఫోన్లో తనతో కాంటాక్ట్ లో ఉంటానని చెప్పారు. వావ్ మహసేన రాజేష్ మీరు కులాలు మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నారా.. అసలు మీ పవర్ ఏంటి మీ వీడియోలుకొద్ది న్యూస్ వస్తున్నాయి. అంతేనా అలా అనుకుంటే నా వీడియోలు వన్ క్రోర్ని దాటి వెళ్తున్నాయి అలా అని నేను పొలిటిక్స్ లోకి వచ్చేస్తే.. నాకు జనాలు ఓట్లు వేస్తారా.. ఇదంతా కాదు మీరు ఏం చేస్తున్నారో.. ఒక్కసారి ఆలోచించుకోండి. కులాల్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఏదో పోరాటం చేస్తున్నామని తెప్పించుకోవడం కాదు . మహాసేన రాజేష్ బేపన వాళ్ళ పిలకలు, కత్తిరిస్తాము అని అన్నారు. బెపనిస్ అని హిందూ ధర్మం అంటే నీకు అంత ఆటగా ఉందా.. హిందూమతస్తుల గురించి నువ్వు అంత తక్కువ చేసి చులకనగా మాట్లాడతావా అంటూ శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

హిందూ మతస్తుల గురించి కళ్లకు ఆననట్లు నీచంగా మాట్లాడడం సరికాదని మహాసేన రాజేష్ పై శ్రీ రెడ్డి ఓ రేంజ్ లో నిప్పులు చెరిగింది.. హిందువుల తరఫున మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నావా.. నేనున్నాను అంటూ శ్రీరెడ్డి మహాసేన రాజేష్ మాట్లాడిన తప్పులను ఎంచుతూ ఓ వీడియో చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

Advertisement