Sri Reddy : ఎల్లో చీరలో శ్రీ రెడ్డి అందాలు .. లైవ్ పెట్టి 5 నిమిషాలు కాలేదు ఏం చేసిందో చూడండి వామ్మో !

Sri Reddy : శ్రీరెడ్డి పేరు చెబితే టాలీవుడ్‌లో చాలా మందికి వణుకు వస్తుంది.. తెర వెనుక బాగోతాలను పట్టబయలు చేసి.. టాలీవుడ్ రసికరాజులు గుట్టు రట్టు చేసిన శ్రీరెడ్డి ఈ మధ్య ఈ గొడవలెందుకులే అని చెన్నై చెక్కేసింది.. ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి స్టైల్ విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తున్న శ్రీరెడ్డి.. తన ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే శ్రీ రెడ్డి తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చింది..

Sri Reddy looking hot on yellow saree
Sri Reddy looking hot on yellow saree

ఎల్లో చీర కట్టుకొని తన అందాలను ఆరబోస్తూ శ్రీరెడ్డి కుర్రకారుకి పిచ్చెక్కిచ్చింది.. మత్తెక్కించే కళ్ళతో కైకెక్కించే చూపులతో కవ్విస్తూ మాట్లాడుతూ.‌. లైవ్ లో పోరగాళ్ళకి పల్స్ పడిపోయేలా చేసింది ఇక అటు ఇటు తిరుగుతూ తన ఒంపు సొంపులతో మాయ చేసింది. మధ్యమధ్యలో బోల్డ్ డైలాగ్స్ చెబుతూ లైవ్ ను హుషారెతించింది. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శ్రీరెడ్డి మళ్లీ లైవ్ ఎప్పుడు పెడుతుందా అని ఎదురుచూసేలాగా చేసింది..