Sri Reddy : టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. ఈ హాట్ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.. ఇకపోతే శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే.. శ్రీ రెడ్డి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసింది.. శ్రీరెడ్డి తన ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవ్వమంటూ ఓ హాట్ వీడియో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది..

సోషల్ మీడియా ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.. తాజాగా ఫేస్ బుక్ లో ఆలివ్ పట్టు చీరలో అందాల విందు ఇచ్చింది. శ్రీ రెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అంతేకాదు తన హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కుర్ర కారుకి పిచ్చెక్కించింది.. తన ప్రైవేట్ పార్ట్స్ ను చూయిస్తూ కవ్వించింది. తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజ్ ను ఫాలో అవ్వమని ఆ లింకును కూడా సెండ్ చేసింది. మొత్తానికి శ్రీరెడ్డి పోస్ట్ చేసిన హాట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.