Sri Reddy: శ్రీ రెడ్డి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. ఈ ముద్దుగుమ్మ చాలా ఏళ్లుగా వివాదాలతో సావాసం చేస్తూ ఎప్పుడు ఏదో ఒక గొడవలో భాగమై హాట్ టాపిక్ అవుతుంది.. ఈ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. శ్రీ రెడ్డి తన యూట్యూబ్ లో భామ పసందైన వంటకాలను చేసి చూపించడమే కాకుండా తన స్టైల్ లో కొత్త రుచులను పరిచయం చేస్తోంది.. తాజాగా మరో వంటకాన్ని మనకోసం తో పాటు ఈసారి పిల్లలకు ఇష్టమైన న్యూడిల్స్ ను తయారు చేస్తోంది.. అందుకు సంబంధించిన పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

మామిడి తోటలో మెత్తటి న్యూడిల్స్ అనే క్యాప్షన్ తో చేతిలో మామిడికాయలు పట్టుకొని అటు ఇటు పిసికేస్తూ.. ఈరోజు ఏం చేయాలి అని అనుకుంటున్నాను అంటూ .. ఆ చేతిలోని మామిడికాయను మరొక చేతిలోకి మార్చుకుంటూ.. హక్క నూడిల్స్ చేస్తున్నాను అని చెప్పడానికి గట్టిగా ఉన్న ఆ మామిడికాయని మెత్తగా చేసేసింది.. ఇక ఈ డిష్ ప్రిపేర్ చేసే లోపు తన ఎద భాగాలను చూపిస్తూ కుర్ర కారుకి మతిపోయేలా చేసింది మధ్యమధ్యలో బోల్డ్ డైలాగ్స్ తో తనదైన శైలిలో హక్క నూడిల్స్ చేసింది శ్రీరెడ్డి.. తింటే రెసిపీ ఎలా ఉంటుందో తెలియదు కానీ శ్రీరెడ్డి తన ఒంపు సొంపులతో చేసి చూపించడం మాత్రం చూస్తే కిక్కు వస్తుంది..