Sri Reddy : జబర్దస్త్ ఆది కి చివాట్లు పెట్టిన శ్రీరెడ్డి.. ఛీ ఛీ ఆది ఇలా అడ్డంగా దొరికిపోయాడు ఏంటి.!?

Sri Reddy :  జబర్దస్త్ కమెడియన్ ఆది ని శ్రీ రెడ్డి లైవ్ లో వాయించేసింది.. అంతేకాదు ఓ ఓ వీడియో చూపిస్తూ ఆదిని బండబూతులు కూడా తిట్టింది.. ఇంతకీ ఆది అంత పెద్ద తప్పు ఏం చేశాడు అనుకుంటున్నారా.!? అయితే ఇది తప్పక చదవాల్సిందే..!

Advertisement
sri-reddy-fire-on-jabardasth-adi-on-jagan-birthday-celebrations
sri-reddy-fire-on-jabardasth-adi-on-jagan-birthday-celebrations

వివాదాలకు నిలయంగా శ్రీరెడ్డి నిలుస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసింది. అందులో మంత్రి రోజా సాంస్కృతిక కార్యక్రమాలను 100 రోజుల నుంచి నిర్వహిస్తూ ఉండగా.. జగన్ పుట్టినరోజున వారందరికీ బహుమతులు అందజేస్తూ జబర్దస్త్ కమెడియన్స్ ని కూడా ఆ ఈవెంట్ కు పిలిచారు. జబర్దస్త్ ఆది ముఖ్య మంత్రి జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోగా.. ఆయన్ని పోగొట్టడం కానీ ఏమి చేయకుండా కేవలం ఆదిని ఆ ఈవెంట్ కు పిలిచినా జబర్దస్త్ వైఎస్ఆర్సిపి మంత్రి రోజాను మాత్రమే పొగడటంపై కాన్సన్ట్రేషన్ చేసిన ఆదికి.. జగనన్న చెల్లెలైన శ్రీరెడ్డి ఓ రేంజ్ లో గడ్డి పెట్టింది. బండ బూతులు తిట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డి లైవ్ లో మాట్లాడిన ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై ఆది ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement
Advertisement