Sri Reddy : కంజుపిట్ట లాంటి పాప నాటు కోడి కూర వండుతుంటే లొట్టలేసుకుంటూ చూస్తూ.!?

Sri Reddy : శ్రీరెడ్డి అసలు సిసలు పల్లెటూరి నాటు వంటకాలను రుచి చూపించడంలో భాగంగా.. గరిటె పట్టింది. చెట్టూ.. పుట్టా తిరుగుతూ.. రకరకాల వంటల్ని రుచి చూపిస్తుంది.. మసాలా దట్టించి వదలుతున్న శ్రీరెడ్డి ఘాటైన వంటకాలకు సోషల్ మీడియాలో మంచి గిరాకీ వస్తుంది.

Advertisement

Advertisement

ఒకప్పుడు శ్రీరెడ్డి వీడియో పెడితే పని కొట్టుకుని తిట్టే బ్యాచ్ ఒకటి ఉండేది.. కానీ నేడు శ్రీరెడ్డి వంటకాలకు రుచి మరిగి ఆహా ఓహో అంటూ కామెంట్లు పెడుతున్నారు.. తాజాగా శ్రీరెడ్డి కంజుపిట్ట లాంటి పాప నాటు కోడి కూర వండి వడ్డించేసింది. స్వయంగా చేతులతో వండి వయ్యారాలను ఒలకబోస్తూ నాటు మసాలా రుచి చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

శ్రీరెడ్డి కేవలం వంటకి సంబంధించిన విషయాలనే కాకుండా తన పర్సనల్ ఎక్స్ పీరియన్స్, తనకి ఎదురైన అనుభవాలను తోపాటు మధ్య మధ్యలో బోల్డ్ డైలాగ్స్ వేసింది.. శ్రీ రెడ్డి నాటుకోడి కూర వండుతం చూస్తున్న వారంతా లొట్టలేస్తూ ఆహా ఓహో అంటున్నారు. ఇక వండుకుని తింటే ఇంకా ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి.

 

Advertisement