Sri Reddy : శ్రీ రెడ్డి కి జాకెట్ , చీర కడుతున్న వేరే మనిషి .. మొత్తం చూపిస్తూ లైవ్ పెట్టేసింది !

Sri Reddy :శ్రీ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. యాక్టర్ గా కొన్ని సినిమాలలో నటించిన కానీ విపరీతమైన కృష్ణ సంపాదించుకుంది.. శ్రీరెడ్డి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండిగా నిలుస్తుంది.. ఇక సొంత యూట్యూబ్ ఛానల్ ను పెట్టి ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.. ఇంకా బోలెడు ఆదాయాన్ని గడిస్తోంది..

Advertisement

Advertisement

శ్రీ రెడ్డి ఒక ట్రెడిషనల్ తో చీర కట్టించుకోవడం ఎలాగో అందుకు తగిన మేకప్ వేసుకోవడం.. జువెలరీ సెలక్షన్.. శారీని ఒద్దికగా ఎలా కట్టుకోవాలో.. క్లియర్ గా తనే ఎక్స్ప్లైన్ మేకప్ మెన్స్ చేస్తున్న చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.. కాంచీపురం లో కొన్న చీరని కట్టుకొని పెళ్లికూతురులా ముస్తాబయింది శ్రీరెడ్డి.

అంతేకాదు అలా చీరల కట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్పింది శ్రీరెడ్డి. మొత్తానికి లైవ్ లో చీర కట్టుకోవడం ఎలాగో చూపించేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో కొన్ని లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది..

 

 

 

Advertisement