Sri Reddy : శ్రీ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఈ ముద్దుగుమ్మ చాలా ఇల్లుగా వివాదాలతో సావాసం చేస్తూ ఎప్పుడు ఏదో ఒక గొడవలో భాగమతి హాట్ టాపిక్ అవుతుంది.. ఈ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.. తాజాగా ఫేస్ బుక్ లో లైవ్ కి వచ్చిన శ్రీ రెడ్డి ఆసక్తికర విషయాలను పంచుకుంది..

గ్రీన్ చీర కట్టుకొని ఆరెంజ్ స్లీవ్ లెస్ జాకెట్ తో లైవ్ పెట్టి మరి కాంచీపురం చీరలను ఓపెన్ చేసి చూపించి.. అవి ఎలా ఉన్నాయో చెప్పమని అబ్బాయిలను అడిగింది.. అంతేకాదు తన హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కుర్ర కారుకి పిచ్చెక్కించింది.. ఈ మధ్యకాలంలో లైవ్ లోకి రాకపోవడానికి ఓ కారణం ఉందని.. యోగా టీచర్ దగ్గర యోగా నేర్చుకుంటున్నానని.. నేను యోగా చేసి చాలా స్లిమ్ అయ్యానని తన ప్రైవేట్ పార్ట్స్ ను చూయిస్తూ కవ్వించింది. మధ్య మధ్యలో అబ్బాయిలను కవ్విస్తూ బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పేసింది. మొత్తానికి ఈ లైవ్ సెషన్ లో ఈ హాట్ హీరోయిన్ సెన్సేషన్‌గా మారిపోయింది.