Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన శైలిలో నటించి ప్రేక్షకు ఆదరణ పొందిన ఈయన ప్రస్తుతం సినిమా షూటింగులు ఆపేసి మరీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే రకరకాల ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ మరింత సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే చాలామంది గ్లామర్ షో చేయక తప్పదు. గ్లామర్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న తర్వాత హీరోయిన్గా అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.

అయితే ఈ గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు పొందాలి అంటే మరింత పాపులారిటీ దక్కించుకోవడానికి గ్లామర్ షో ఒక్కటే మార్గం అన్నట్లు ఈ మధ్యకాలంలో నటుల వారసులు కూడా గ్లామర్ షో చేస్తున్నారు. అయితే ఇంకా పట్టుమని పదహారేళ్లు కూడా నిండకముందే మహేష్ బాబు కూతురు సితార గ్లామర్ షో తో పిచ్చెక్కించింది. కోట్ విప్పి మరీ అందాలు చూపిస్తూ నడుము అందాలతో అదరహో అనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పుడే హీరోయిన్ కట్ అవుట్ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
View this post on Instagram