Singer Sunitha : సింగర్ సునీత లో ఎవ్వరికీ తెలియని కొత్త టాలెంట్ .. ఎవ్వరూ ఊహించని మ్యాటర్ !

Singer Sunitha : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి కృష్ణవంశీ దర్శకత్వంలో జీడి చక్రవర్తి హీరోగా నటించిన గులాబీ సినిమా ద్వారా సింగర్ గా తెలుగు తెరకు పరిచయమైన సింగర్స్ అనిత గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.. “,ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేనూ..” అంటూ తన అద్భుతమైన గోత్రంతో శ్రోతలను మెప్పించిన సునీత ఈ పాటతో సినీ లోకాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఇక ఆమె పాటలే కాదు ఆమె మాటలు కూడా వినసొంపుగా ఉంటాయి.. ఇక 3,500 కు పైగా సినిమాలలో పాటలు పాడి 500 చిత్రాలకు పైగా ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశారు ఇక తమ గొంతుతోనే ఎంతోమంది హీరోయిన్లకు కూడా మంచి ఉనికిని తీసుకొచ్చారు సునీత అని చెప్పవచ్చు.

ఇకపోతే సునీత ప్రతి ఒక్కరికి సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు కానీ ఆమె ఒక గొప్ప కవయిత్రి అని కూడా చెప్పవచ్చు. అంతకుమించి మంచి ఫోటోగ్రాఫర్ అని కూడా చెప్పవచ్చు. తన ఇంస్టాగ్రామ్ ద్వారా చల్లటి మేఘాలు కదులుతుండగా వాటి మధ్యలో చంద్రుడు చూడముచ్చటగా చూపుర్లను ఆకట్టుకుంటూ మనసుకు హాయిని కలిగిస్తోంది ఈ వీడియో ఈ వీడియోను తన కెమెరాలో బంధించి ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకుంది. అంతేకాదు ఈ వీడియోని ఆమె షేర్ చేస్తూ కింద ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.. ఇళయరాజా గారు.. జానకి గారు.. వేటూరి గారు.. చల్లగాలి చందమామ ఇదే లైఫ్ అంటూ రాసుకు వచ్చింది..

Singer Sunitha has a new talent that no one knows about.. Matter that no one expected

ప్రస్తుతం ఈ వీడియో చూడగానే నెటిజెన్లు సైతం ఒక్కసారిగా.. తమ మనసు మేఘాలలో చల్లటి గాలుల మధ్య విహరిస్తోంది.. ఇంతటి అద్భుతమైన వీడియో చూసి చాలా రోజులు అవుతుంది అంటూ కూడా ఒక్కొక్కరు ఒక్క విధంగా స్పందిస్తున్నారు. ఇక సునీత షేర్ చేసుకున్న ఈ వీడియోకి విపరీతమైన లైక్ వ్యూస్ వస్తున్నాయి అంతేకాదు పాజిటివ్గా కామెంట్లు కూడా వెళ్లి విరుస్తున్నాయి. ఇక సునీత టాలెంట్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు సింగర్ అమ్మ బుర్రలో ఇన్ని తెలివితేటలు అంటూ కూడా ఆశ్చర్యంతో పాటు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.