Singer Sunitha : తెలుగు, తమిళ్ భాషలలో సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో సింగర్ సునీత కూడా ఒకరు. 15 సంవత్సరాల వయసులోనే సింగర్ గా అవతారమెత్తి.. గులాబీ సినిమా ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ప్రస్తుతము శ్రోతలను అలరించడంలో జానకమ్మ తర్వాత అంతటి గొప్ప పేరు ను సంపాదించుకున్నారు. ఇక ఇష్టం లేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారినా సునీత ఆ తర్వాత ఏకంగా 121 మంది హీరోయిన్ లకు గాత్ర దానం చేసింది. ఒక సింగర్ గా కొన్ని వేల పాటలు పాడిన సునీత.. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైనే అయినా ఇప్పటికీ డిమాండ్ తగ్గని సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఒకవైపు సింగర్ గా..మరొకవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాదు అంతకుమించిన అందంతో ప్రేక్షక లోకాన్ని మెప్పిస్తోంది..ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సింగర్ సునీత తనకు సంబంధించిన అలాగే తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను , వీడియో లను కూడా షేర్ చేస్తూ మరింతగా ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు బిజీగా ఉండే సునీత తాజాగా కూడా ఒక రీల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్ కాస్త వైరల్ అవ్వడమే కాకుండా సునీత ఇంత అందంగా ఉంది ఏంటి భయ్యా.. అంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
నిజానికి ఈ రీల్ లో మనం.. సునీత ఒక చిలుకకు గానాలు పలికిస్తూ ఉండడం చూడవచ్చు. ఇక దీనిని చూసిన చాలా మంది నెటిజన్లు ఒక చిలుక మరొక చిలుకకి గానాలు నేర్పిస్తోంది అంటూ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో చాలా నేచురల్ గా మేకప్ లేకుండా కూడా ఎంతో అందంగా కనిపిస్తోంది సునీత. చల్లటి గాలులకు తన అందంతో ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎంతటి వారైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఆ వీడియో కాస్త నెట్టింట బాగా వైరల్ అవ్వడమే కాకుండా సునీతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.