Singer Sunitha : సింగర్ సునీత పరిచయం అక్కర్లేని పేరు.. ప్లే బ్యాక్ సింగర్ గా 3 వేలకు పైగా పాటలు పడిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేషను సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా సునీత తన ఇంస్టాగ్రామ్ ద్వారా న్యూ ఇయర్ విషెస్ ను తెలియజేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..
హ్యాపీ న్యూ ఇయర్.. హ్యాపీ 2023.. స్టే బ్లెస్డ్.. స్టే హెల్ది అంటూ సింగర్స్ సునీత తన ఫ్యాన్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది.. అయితే తను బోట్ లో ప్రయాణిస్తూ.. కూల్ వాతావరణం లో ఈ విషెస్ చెప్పడం అందరికీ ఆహ్లాదాన్ని కలిగించింది.. సింగర్ సునీత పోస్ట్ చేసిన వీడియో ప్రకారం తను ఆస్ట్రేలియాలోని సిడ్ని నగరంలో ఉన్నట్లు తెలుస్తోంది.. బహుశా సునీత ఏదైనా ఈవెంట్ కి ఆస్ట్రేలియా వెళ్లి ఉండొచ్చు. లేదంటే ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్ళి ఉండొచ్చు. సింగర్ సునీత కి ఆమె ఫ్యాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హార్ట్ ఎమోజి లను షేర్ చేస్తున్నారు.
View this post on Instagram