Singer Sunitha : పచ్చచీరలో మెడలో ముత్యాల దండలో వేసుకుని సునీత ఆ పాట ఎవరికోసం పాడిందంటే.!?

Singer Sunitha : సింగర్ సునీత స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది సోషల్ మీడియాలో.. తరచూ ఇన్స్టాగ్రామ్ లో తన వీడియోస్ తో సందడి చేస్తుంది. తాజాగా సునీత పచ్చచీర కట్టుకుని పసుపు జాకెట్ వేసుకుని మెడలో ముత్యాల దండలో వేసుకుని సునీత ఓ పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Advertisement

Advertisement

నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపు నీ పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువో అని ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని
ఓ..లాలలాల…. ఓ..లాలలాల..
నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఎమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో.. ఈ పాట అంతం సినిమాలోది. నాగార్జున నటించిన ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలోని పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన పాటను ఇప్పుడు సింగర్స్ సునీత ఆలపించింది. సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ పాట సునీత తన భర్త రామ్ కోసమే పాడిందని నెటిజన్స్ అంటున్నారు.

 

Advertisement