Prabhas : “ఆ నిర్ణయం” తో ప్రభాస్ జీవితాన్నే మార్చేసిన శ్యామల దేవి..!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.. ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే ఆయన ఇక లేరన్న వార్తలు నుంచి ప్రభాస్ ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ప్రభాస్, శ్యామలాదేవి, ఆయన కుటుంబ సభ్యులను సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పరామర్శించారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎవ్వరూ ఊహించని విధంగా ఓ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Shyamala Devi final decision on prabahs in her property
Shyamala Devi final decision on prabahs in her property

శ్యామలాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన ఆస్తిపై పూర్తి అధికారాలు ప్రభాస్ కి వచ్చేలా వీలునామా రాయించిందట. అలాగే చెల్లెలు పెళ్లిళ్లు చేసే పూర్తి బాధ్యతలు కూడా ప్రభాస్ నే చూసుకునే లాగా రాయించిందట. కూతుర్ల పెళ్లి బాధ్యతలు అయినా తరువాత వారి బాగోగులు మొత్తం కూడా ప్రభాస్ ని చూసేలాగా ఆమె డెసిషన్ తీసుకున్నారట. ఇకపై ఇంటికి రెబల్ స్టార్ ఫ్యామిలీకి పెద్దదిక్కు ప్రభాస్ అంటూ శ్యామల దేవి వీలునామా రాయిచ్చారట.

తనకి ఏది జరిగినా సరే తన ఆస్తి మొత్తం ప్రభాస్ కి చెందేలాగా ఆమె వీలునామా రాయించారట. దీంతో ఒక్కసారిగా కూతుర్లు సైతం షాక్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా సరే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ నిర్ణయంతో ప్రభాస్ జీవితాన్నే మార్చేసిన శ్యామల దేవి అని ఓ టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీస్ అన్ని రెబల్ స్టార్ చూశారు. ఇప్పుడు ఆ రెస్పాన్సిబులిటీస్ అన్నింటిని ప్రభాస్ కి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం తన సినిమాలపై ఇంపాక్ట్ అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభాస్ దే.. ఇకనుంచి ఫ్యామిలీ సినిమాలు రెండింటిని ప్రభాస్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ రావాలి అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.