Today Movie Updates : ఈ రోజు యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సినీ పాటలు, ట్రైలర్స్.. ఒక మ్యూజిక్ నైట్, ఒక మూవీ అప్డేట్ లతో కలర్ ఫుల్ గా ఉంది.. మరి ఇంక ఆలస్యం చేయకుండా అన్ని వరసగా తెలుసుకుందాం..!!ఈ రోజు మొత్తం శాసిస్తుంది నాగార్జున, నాగ చైతన్యలా బంగార్రాజు సినిమా.. ఈ చిత్రం నుంచి మేఘాల్లో బంగార్రాజు ఇంటర్వ్యూ, మ్యూజికల్ నైట్ తో ప్రమోషన్లు ఓ రేంజ్ లో దద్దరిల్లేలా చేస్తున్నారు..
అలాగే బంగారంరాజు 1M మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.. సంక్రాంతి కానుకగా జనవరి 14న బంగార్రాజు థియేటర్ లో సందడి చేయనున్నాడు.. నిన్న నిన్న విడుదలైన నా రౌడీ బాయ్స్ ట్రైలర్ 5M వ్యూస్ తో యూట్యూబ్ ని అల్లాడిస్తోంది.. ఇక అఖండ సినిమా నుంచి జై బాలయ్య ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్..మరోవైపు రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం నుంచి లవ్ గంటే ఈ పాటను విడుదల చేశారు.. తీస్మార్ ఖాన్ కి అది నేటి నుంచి డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టేశారు..

అడవి శేష్ నటిస్తున్న మేజర్ చిత్రం నుంచి మొదటి లవ్ సాంగ్ హృదయమా ను రిలీజ్ చేశారు.. షణ్ముఖ్ దీప్తి సునైనా చెప్పినా బ్రేకప్ నుంచి తేరుకొని త్వరలోనే కొత్త సినిమాతో మీ ముందుకు వస్తున్నట్లు తెలిపాడు. రేపు హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా విక్రమ్ వేద నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.. మొత్తానికి ఈ రోజు ఫుల్ అప్డేట్స్ తో మూవీ ప్రియలను హిల్లరియస్ ఫన్ తో అల్టిమేట్ వినోదాన్ని అందించింది..