Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగు సంవత్సరాలు తిరగకముందే వీరిద్దరూ విడాకుల న్యూస్ సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఫాన్స్ కు గుండె పగిలే న్యూస్ చెప్పారు. నాగచైతన్యకు దూరమైన సమంత మానసిక ఒత్తిడి కారణంగా, జీవితంలో ఎదగాలనే పట్టుదలతో ఒంటరి పోరాటం చేస్తోంది.. కాగా ఇటీవల సమంతా మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.
ఇప్పుడిప్పుడే ఆమె ఆ అనారోగ్య పరిస్థితి నుంచి కోలుకుంటుంది.. సమంత మానసిక ఒత్తిడికి లోనయ్యి.. అరుదైన వ్యాధి బారిన పడిందిన్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవల అక్కినేని కుటుంబ సభ్యులు లో ఒకరు సమంతని నేరుగా కలిసి తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారట. ఒకప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండే సమంతిని చూసినవారు ఇప్పుడు సమంత బక్కచిక్కి పోయి, పీలగా కనిపించడం చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యారట.
అంతేకాకుండా నువ్వు ఒంటరిగా ఉంటూ ఎన్నాళ్ళని ఇలా ఉంటావు. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే మంచిదని వాళ్లు సలహా ఇచ్చారట.. నువ్వు ప్రభాస్ ని పెళ్లి చేసుకో.. తనని పెళ్ళి చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. మీ ఇద్దరిదీ అందమైన జంట.. చూడ చక్కగా ఉంటారు అని సమంతకి ఈ సలహా అక్కినేని ఫ్యామిలీలో ఒకరు ఇచ్చారట..
ఆ మాటలకు కోపం వచ్చిన సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందట. అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు అని క్షణం కూడా ఆలోచించకుండా. మొహం మీదే సమంత నా పర్సనల్ లైఫ్ గురించి మీకు అనవసరం. నా బ్రతుకు ఏదో నేను బ్రతుకుతున్నాను m నా పర్సనల్ లైఫ్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ సమంత క్లాస్ పీకిందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.