Samantha : సమంత యశోద ప్రమోషన్స్ లో నాగచైతన్య..! అలా ప్రమోట్ చేస్తున్నాడు.!?

Samantha : సమంత నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం యశోద..! సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హైలెట్ అయింది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

Samantha Yashoda Movie promotions on nagachaithaya

ప్రస్తుతం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే తను యశోద సినిమా ప్రమోషన్లలో పాల్గొనదని అందరూ అనుకున్నారు. కానీ సమంత చాలా డేరింగ్ అండ్ డెడికేషన్ తో వర్క్ చేస్తుంది. ప్రొడ్యూసర్స్ తను నమ్మి ఈ సినిమా తీశారు. అందుకే తను ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, పలు విషయాల గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి బాగానే ఉన్నా ఇంకా చావలేదు అంటూ సమంత కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన నాగచైతన్య తన సినిమాకి ఎలాగైనా సరే తను హెల్ప్ చేయాలి అని అనుకున్నాడట. అందుకే యశోద సినిమాని చూడమని నాగచైతన్య ప్రమోట్ చేస్తున్నాడట. ముఖ్యంగా మిగతా భాషలలో తనకు తెలిసిన డైరెక్టర్స్, స్టార్ హీరోస్ తో మాట్లాడి వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ లో యశోద సినిమాను ప్రమోట్ చేయమని రిక్వెస్ట్ చేశాడట నాగచైతన్య.

టాలీవుడ్ లో కూడా యశోద సినిమాని తను సీక్రెట్ గా ప్రమోట్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు నువ్వు నిజంగా గ్రేట్ అన్నా అంటూ పోస్టులు పెడుతున్నారు. నాగచైతన్య యశోద సినిమాను ఇన్సైడ్ గా ప్రమోట్ చేస్తున్నారని విషయాలను ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారట. యశోద సినిమా హిట్ అయితే సమంత ఫేట్ మారిపోతుంది అనడం మాత్రం ఖాయం. ఈ సినిమా హిట్ అయితే ఆ తరువాత రానున్న శాకుంతలం కు ఇది కూడా ప్లస్ అవుతుంది. ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.