Samantha : ” దానికి అలాగే అవ్వాలి .. ” సమంతకి అందిన బ్యాడ్ న్యూస్ గురించి అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ !

Samantha  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శాకుంతలం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకుని విదుదలకు సిద్దంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Advertisement

అందుకు కారణం కూడా లేకపోలేదు.. బాలీవుడ్ బాద్ షా పఠాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్ల తో రికార్డులు సృష్టిస్తుంది. పఠాన్ కు భారీ ఆదరణ వస్తున్న ఈ సమయం లో శాకుంతలం హిందీ వెర్షన్ విడుదల సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Akkineni fans upset on Nagarjuna in that situation దాంతో శాకుంతలం సినిమాను ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా.. కొన్ని రోజుల తరువాత విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సౌత్ లో పఠాన్ సినిమా ఊచకోత కలెక్షన్లను వసూలు చేస్తుంది.. పైగా అక్కడ మంచి ఆదరణ పొందింది.. దాంతో శాకుంతలం సినిమాకీ తగినన్ని స్క్రీన్లు లభించకపోవచ్చని శాకుంతలం టీమ్ కూడా ఆలోచిస్తున్నారట.

 

మరోవైపు కార్తీక్ ఆర్యన్ నటించిన షెజదా సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సి ఉండగా.. ఆ చిత్ర విడుదల తేదీని కూడా వాయిదా వేసుకున్నారని సమాచారం.. అందులో భాగంగా శాకుంతలం రిలీజ్ డేట్ పోస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. బహుశా మార్చి నెలలో శాకుంతలం విడుదల అవ్వచ్చని టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాకపోతే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రాలేదు..

ఈ విషయం తెలిసి అక్కినేని బాగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారట. సమంతకి అలాగే ఉండాలి.. సౌత్ కి వెళ్లిపోవాలని ఒకప్పుడు అనుకున్నవు.. ఇప్పుడు అక్కడ నీ సినిమా కి స్క్రీన్ దొరకడం కష్టంగా ఉంది అంటూ పోస్టులు చేస్తున్నారు.

 

Akkineni fans upset on Nagarjuna in that situation

Advertisement