Samanta : సమంత హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమా రీసెంట్గా థియేటర్లో విడుదలైంది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలకు అందలేకపోయింది.గ్రాఫిక్స్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ సినిమా చాలా బాగుంది.ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన ఇప్పుడు థియేటర్ల దగ్గర అంచనాలని అందుకోలేక పోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశపడేలా చేసింది.సినిమా ఫెయిల్యూర్ తో గుణశేఖర్ చాలా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ గారు మొదటి నుంచి రాజమౌళి కాంపిటీషన్లో సినిమాలు తీస్తూ ఉంటారు.అప్పట్లో రాజమౌళి బాహుబలి తీస్తే గుణశేఖర్ రుద్రమదేవి తీశారు. రాజమౌళి తీసిన బాహుబలి సూపర్ హిట్ అయింది. కానీ గుణశేఖర్ తీసిన రుద్రమదేవి మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

బాహుబలి టైంలో గుణశేఖర్ ప్రెస్ మీట్ పెట్టి బాహుబలి సినిమా తీయడంలో గొప్పేముంది అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు నేను కాకతీయ చరిత్రని ఈ కాలానికి పరిచయం చేశాను కానీ ఈ ఆడియన్స్ మంచి మూవీ ని ఎప్పుడు అర్థం చేసుకోరు అప్పట్లో చాలా కాంట్రవర్షల్ కామెంట్లు కూడా చేశారు ఇప్పుడు గుణశేఖర్ డైరెక్షన్లో రిలీజ్ అయిన షాకుంతల మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఇప్పుడు కొత్త కాంట్రవర్షం తెరపైకి వస్తోంది. ఇటీవల కాలంలో సినిమాలకు ఎంత పబ్లిసిటీ చేసిన ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం లేదు.
శాకుంతల మూవీ రిలీజ్ రోజు కూడా పెద్దగా ఆడియన్స్ లేకపోవడం వల్ల థియేటర్స్ పైన నెగటివ్ కామెంట్స్ రీసెంట్గా సమంత లేడీ వారంటెడ్ గా నటించిన యశోద మూవీ కూడా థియేటర్లో డిజాస్టర్ అయింది. ఆ సినిమా కూడా ఈ సినిమాకి కొంత మైనస్ అని చెప్పుకోవాలి.ఈ సినిమాపై ఆడియన్స్ కూడా మొదట్నుంచి అంత గుడ్ ఇంప్రెషన్ లేదు. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ లేడీ వారంటెడ్ మూవీ కూడా పెద్దగా చూడడం మానేశారు. సమంత శకుంతల మూవీ గ్రాఫిక్స్ పరంగా క్వాలిటీ పరంగా సినిమా చాలా బాగున్నా కూడా ఈ సినిమాపై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అదే రాజమౌళి సినిమా రిలీజ్ అవుతుందంటే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది.