Samantha : సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ అందర్నీ షాప్ కి గురి చేసింది. చేతికి సెలైన్ తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఫోటోను షేర్ చేసింది. తాను గత కొంతకాలం మయోసిటీస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పింది. ఆ తర్వాత హీరోయిన్ సమంత కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే అభిమానులు చూపించే ప్రేమ,అనుబంధం తనకు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఛాలెంజ్ను ఫేస్ చేసేందుకు శక్తిని ఇస్తుందని సమంత పోస్టులో పేర్కొంది. మయోసిటీస్ వ్యాధి నుంచి నేను త్వరగా కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.ఆ తర్వాత దీంతో ఆమె కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
ఈ వ్యాధి వలన బాధపడుతూ ఉండడం ఒక విషయం అయితే మరోవైపు నాగ చైతన్యతో విడాకుల విషయం రూమర్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ కూడా ఎప్పుడు మాట్లాడుకోవడం, కలవడం వంటికి జరగలేదు. అయితే విడాకులు తీసుకునేందుకు ముఖ్య కారణం మయోసిటీస్ వ్యాధి కారణమా లేక ఇంకేమైనా అని అభిమానులు పలు మాటలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఈ సమంత వ్యాధి భారీ నుంచి బయటకుపడ్డానికి అంతేకాకుండా ఆ విడాకుల నుంచి ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి. ఈ విధంగా బాధపడుతున్న సమయంలో ఆమె ఒక పిల్లవాడిని దత్తకు తీసుకుంది.అయితే తానే నా సొంత కొడుకు అంటూ ఎంతో ఇష్టంగా హుసుకుంటూ సోషల్ మీడియా ముందుకు వచ్చింది. ఆ డిప్రెషన్ లో నుంచి నేను బయటపడడానికి నా కొడుకుతో ఉంటూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటూ తనే నా సొంత కొడుకు అంటూ ఒక పిల్లవాడిని దత్తకు తీసుకుని తన సొంత బాబులా తానే స్వయంగా అన్నీ చూసుకుంటూ ఉంది. అయితే ఇప్పుడు ఆ అందాల ముద్దుగుమ్మ కొడుకు ఎవరు అంటూ సోషల్ మీడియాలో పలు మాటలు వ్యక్తమవుతున్నాయి..