Samantha – Naga Chaitanya : ” రెండు నెలల్లో నాగ చైతన్య తో మళ్ళీ పెళ్లి ” చిన్మయి తో ఓపెన్ గా చెప్పేసిన సమంత !!

Samantha – Naga Chaitanya :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.. సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె తోటి నటులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమంత ను నాగచైతన్య వచ్చి పలకరించారా లేదా అనే విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ సమంత మాత్రం నాగ చైతన్య ను మళ్ళీ పెళ్ళి చేసుకునే విషయం గురించి స్పందించింది..!

Advertisement
samantha-nagachaithaya-second-marriage-open-comments-on-chinmayi
samantha-nagachaithaya-second-marriage-open-comments-on-chinmayi

సమంత కి అత్యంత సన్నిహితురాలు చిన్మయి తాజాగా తనని కలిసి నట్లు సమాచారం. సమంత ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ను వెళ్లిన చిన్మయి కాసేపు సమంతతో మాట్లాడిందట. చాలా విషయాల గురించి వాళ్ళిద్దరూ చర్చించుకున్నారట. అప్పుడే సమంత తన పెళ్లి ప్రస్తావన చిన్మయి ముందు తీసుకువచ్చిందట. నాగచైతన్యను మళ్లీ కలవాలని అనుకుంటుందట. నా ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించి పోతుంది. ఇలాంటి సమయంలో నా అనుకున్న వాళ్ళు పక్కన ఉండాలి. అందుకే మళ్ళీ చైతు దగ్గరకి వెళ్ళాలి అనుకుంటన్నా అని సమంత చెప్పిందట.

Advertisement

రెండు నెలల్లో నా ఆరోగ్య పరిస్థితి మళ్లీ కుదుటపడే అవకాశం ఉంది. నాగచైతన్యతో ఈ లోపు మాట్లాడి మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కావలసిన చర్చలు ఇప్పటినుంచి జరుగుతున్నానని.. చిన్మయి తో సమంత ఓపెన్ గా చెప్పేసిందట. ఈ విషయం తెలుసుకున్న సమంత నాగచైతన్య అభిమానులు సంతోషిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలవాలని కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఈ విషయం తెలిసిన వాళ్ళు హ్యాపీ గా ఫీల్ అయ్యారట. అయితే సమంత నాగచైతన్య త్వరలోనే మళ్లీ పెళ్లి పీటలేకపోతున్నారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమనేది త్వరలో తెలుస్తుంది.

Advertisement