Samantha: ఫోటో షూట్ చేసి ఫోటోలు పెట్టిన సమంత సవితి .. ఈ అమ్మాయి అంటేనే చిరాకు సమంత కి !

Samantha: మజిలీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక దివ్యాంశ కౌశిక్.. ఈ సినిమాలో సమంత నాగచైతన్య తో పాటు దివ్యాంశా కౌశిక్ కూడా నటించింది.. ఆ తరువాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుంది.. సోషల్ మీడియాలోనూ దివ్యాంశా కౌశిక్ యమ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ క్లిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Samantha nagachaintya divyansh koushik latest photo shoot
Samantha nagachaintya divyansh koushik latest photo shoot

దివ్యాంశా కౌశిక్ హార్ట్ క్లీవేజ్ షో తో కొర్ర కారు మతులు పోగొడుతుంది. మైఖేల్ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశా కౌశిక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మిక్స్డ్ టాప్ తో దూసుకెళ్తోంది .బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్స్ వసూల్ చేసింది. తాజాగా ఈ భామ మరిన్ని అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ గ్లామర్ డోస్ తో కుర్రాళ్ళ కిక్కిస్తుంది.

నాగచైతన్య దివ్యాంక కౌశిక్ తో ప్రేమాయణం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే చైతు దివ్యాంశ పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంశ చైతుతో పెళ్లిపై స్పందించారు..

 

ఐ లవ్ నాగచైతన్య.. తను చాలా మంచి వ్యక్తిని.. చైతు పై క్రష్ నాకు ఉందని.. తను చాలా బాగుంటాడని ఆమె చెప్పుకొచ్చింది.. చైతు తనకు సీనియర్ అని.. నాగచైతన్య సెట్స్ లోకి వచ్చినప్పుడు నేను కుర్చీలోంచి లేచి గౌరవిస్తానని.. హీరో గారు దయచేసి కూర్చోండి అని అంటే.. ఇడియట్ కూర్చో అని చైతు అంటారని.. దివ్యాంశ గుర్తు చేసుకుంది.. చైతు అంటే నాకు క్రష్ ఉంది.. నేను చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో మాత్రం ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టత ఇచ్చారు. దివ్యాంశ కౌశిక్ నాగచైతన్య అంటే నాకు ఇష్టం ఉంది. కానీ పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఒక వేళ అదే నిజమైతే సమంత కు ఈమె ఏమవుతుందో చెప్పనక్కర లేదు..