Samantha : నాగ చైతన్య లేకపోయినా సమంత దగ్గర ఉన్న 11 విలాసవంతమైన వస్తువులు ఇవే .. ఎన్ని ఉన్నా మొగుడు లేకపోతే ఎలా అంటోన్న జనం !

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లగ్జరీ లైఫ్​ను లీడ్ చేస్తోంది. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత కూడా అదే లగ్జరీ లైఫ్ లో మెయింటైన్ చేస్తుంది. తన దగ్గర అత్యంత విలువైన వస్తువులు ఏం ఉన్నాయి చూడండి.. వాటిని చూసి సమంతాను నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Samantha have most valuable 11 luxurious things
Samantha have most valuable 11 luxurious things

హైదరాబాద్ లో సమంత కు ఒక సొంత ఇల్లు ఉంది. దాని విలువ 30 కోట్ల వరకు ఉంటుంది. సాకి బ్రాండ్ ఉన్న క్లాత్ బిజినెస్ లో సమంత కి వాటా ఉంది. దాని విలువ సుమారు 50 కోట్ల వరకు ఉంటుంది.. ఇంకా కొన్ని బ్రాండ్స్ లో షేర్స్ కూడా ఉన్నాయి.

 

సమంత ఎక్స్పెన్సివ్ కార్లను ఉపయోగిస్తూ ఉంటుంది.. తన దగ్గర ఉన్న ల్యాండ్ రోవర్ కార్ విలువ 2 కోట్ల 30 లక్షలు. అలాగే సమంత వాడే పోర్షే కేమాన్ జీటీయస్ కార్ విలువ 1 .46 కోట్లు.. సమంత BMW 7 సిరీస్ కూడా ఉంది. దీని ధర కోటి 42 లక్షల వరకు ఉంటుంది. ఆడి క్యూ కారు కూడా సమంత దగ్గర ఉంది. దీని ధర 90 లక్షల వరకు ఉంటుంది. 72 లక్షల విలువైన జాగ్వర్ XF కూడా సమంత కి ఉంది.

 

సమంత హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువగా వాడుతుంది ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా సమంత దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ ధర లక్షల్లో ఉంటుంది..

సమంత బాగ్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ ఆమె వద్ద ఉన్న క్రిస్టియన్ డియోర్ బ్యాగ్.. దాని ప్రైస్ రెండున్నర లక్షలు. సమంత వాడే లూయిస్ విట్టన్ బాగ్ ధర 2 లక్షల 18 వేల వరకు ఉంటుంది. సమంత వాడే జీజీ మార్మోన్ట్ స్లిన్గ్ బ్యాగ్ ధర లక్ష యాభై వేలు. సమంత వేసుకునే ఖరీదైన చెప్పులు బ్రాండ్ లో .. మనోలో బ్లాహ్నిక్ బ్లాక్ హీల్స్ బ్రాండ్ కూడా ఒకటి.. వీటి ఖరీదు లక్ష రూపాయలు.

 

సమంత నాగచైతన్య నుంచి దూరమైన కూడా ఇంత లగ్జరీ లైఫ్ లో ఎంజాయ్ చేయడం చూసి .. భర్త లేకపోయినా కూడా ఇంత లగ్జరీ లైఫ్ లో ఎంజాయ్ చేయడం అవసరమా అని కామెంట్ చేస్తున్నారు.. సమంత పై నెగిటివ్ గా కామెంట్స్ చేసే వారందరికీ ఆమె ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు ప్రస్తుతం తను మాయోసైటిస్తో బాధపడుతుంది తనకి మనోధైర్యం అవసరం. ఇలాంటి కామెంట్స్ తో తన్ని ఇంకా బాధ పెట్టకండి అని పోస్టులు పెడుతున్నారు.