Sharwanand :టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ కూడా ఒకరు.. కాగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తూ రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ నిశ్చితార్థంకి ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రెటీలు ఇరువురి కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగింది..
శర్వానంద్ రక్షిత నిశ్చితార్థ వేడుకకి చిరంజీవి సురేఖ, అక్కినేని నాగార్జున అమల, రామ్ చరణ్ ఉపాసన ఇలా చాలామంది దంపతులు వచ్చారు. అయితే వారిలో సిద్ధార్థ అదితి రావు హైదరి జోడి పై అందరూ చూపు పడింది. సిద్ధార్థ అతిధి రావ్ హైదరి శర్వానంద్ మహాసముద్రం అనే సినిమాలో నటించారు ఆ సినిమాతో మొదలైన సిద్దు అదితీల పరిచయం ఆ తర్వాత నిజజీవితంలో ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా శర్వ రక్షిత నిశ్చితార్థంలో వారిద్దరూ వారిద్దరి జంటపై జనాలు చూపు పడింది.
శర్వానంద్ ఎంగేజ్మెంట్లో సిద్ధార్థ పక్కన అదితి రావు ని చూసి సమంత మనసు విరిగిపోయిందట. ఇప్పటివరకు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని న్యూస్ వైరల్ కాక.. ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి అదితి తో కలిసి సిద్ధార్థ వచ్చారు అంటే వాళ్ళ జోడి లవ్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారంటూ ఇన్ డైరెక్ట్ గా అర్థం చేసుకున్న సమంత మనసు చిన్న బుచ్చుకుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.