Samantha : సమంత ఇంత పని చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదుగా..!?

Samantha ; సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉండటం చూసాం.. కానీ అందుకు భిన్నంగా పెళ్లి తర్వాత దూకుడు పెంచింది సమంత.. ఏం మాయ చేసావే తరువాత వరుస సినిమాలు చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది.. ఇంతలో భర్తతో విడాకుల అంశంపై చర్చలు జరగడం చకచకా పూర్తయ్యాయి.. విడాకుల తర్వాత మరింత ముందుకెళ్ళింది సమంత.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి కానీ అందాల ఆరబోటలు కూడా వెనక్కి తగ్గడం లేదు.. వృత్తిపరంగా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమంత వ్యక్తిగతంగా మాత్రం డేరింగ్ స్టెప్స్ వేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సమంత ఓ కఠినమైన నిర్ణయం తీసుకుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. పెళ్లయ్యాక పిల్లల జోలికి వెళ్ళని సమంత.. ఇకపై కూడా తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందామని అనుకుంటున్నట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ఇలా అమ్మ తత్వాన్ని కోల్పోవడం వెనక బలమైన కారణాలు కూడా ఉన్నాయట. నాగచైతన్య తో డివోర్స్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆమెను రెండో పెళ్లి చేసుకోమని పోస్ట్ చేస్తున్నారట.. ఆ కారణంతోనే సమంత ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

Samantha drawing step on her career
Samantha drawing step on her career

అమ్మ తత్వానికి దూరంగా అయితే పెళ్లి చేసుకోమని ఇంక ఎవ్వరు బలవంతం చేసే అవకాశం ఉండదని.. అందుకే సమంత ఆ పని చేసిందని చెప్పుకుంటున్నారు.. ఇందులో ఎంతవరకు నిజం అబద్ధం అనేది తెలియాల్సి ఉంది. ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ రోల్ పోషించే సమంత గత నెల రోజులుగా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది.. తన సామాజిక మాధ్యమాలలో ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం పై అందరి దృష్టి మళ్లీ ఇంతకీ రోలోపల ఏం జరుగుతుంది చర్చలు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే కెరీర్పరంగా ఇటీవల ‘శకుంతలం’ సినిమా కంప్లీట్ చేసింది సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ సిద్ధంగా ఉంది. యశోద అనే డిఫరెంట్ మూవీలో కూడా సమంత ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా చేస్తుంది సమంత.. ఇదంతా చూస్తుంటే అమ్మడి ఫ్యూచర్ స్టెప్స్ ఊహించే విధంగా లేనట్లు తెలుస్తుంది..

Advertisement