Samantha : సమంత ఆరోగ్యం మీద వేణు స్వామి దారుణ వ్యాఖ్యలు – ‘ ఆమె ఆఖరి రోజు ‘ డేట్ ఇదే ?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని.. త్వరలోనే ఆమె కోరుకుంటున్నాను వైద్యులు చెబుతున్నా కానీ.. సమంత నుంచి స్పష్టత రావడం లేదు.. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సమంత ఆరోగ్యం పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement

సమంతకి 2025 వరకు ఎలాంటి ఇబ్బంది లేదని.. 2025 నుంచి ఆమెకు ఏలిన నాటి శని ప్రారంభమవుతుందని.. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం మరింత దిగజారుతుందని ఆయన కామెంట్స్ చేశారు. సమంత ఆరోగ్యం గురించి ఇప్పుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.. అంతేకాకుండా మేషరాశికి చెందిన ఒక హీరోయిన్ అలాగే వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన ఒక హీరో చనిపోయే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027- 28వ సంవత్సరంలో టాలీవుడ్ కి చెందిన 45 సంవత్సరాల లోపు ఒక హీరో, హీరోయిన్ చనిపోతారని ఆయన చెప్పిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఈ మాటలకు ఇన్ డైరెక్ట్ గా సమంత డెత్ ఇయర్ ను వేణు స్వామి క్లూ ఇచ్చారని ఆమె నెగిటివ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సమంత ఆరోగ్యం త్వరగా కుదుటపడి ఆమె జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని అందరం కోరుకుందాం.

 

Advertisement