Samantha : నాగ చైతన్య మీద సమంత స్కెచ్ మామూలుగా లేదు భయ్యా.. గుండెల్లో గునపాలు దింపేస్తదా.!?

Samantha : సమంత నాగ చైతన్య సమంత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.. ఆ సినిమాతో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.‌ సుమారు ఏడేళ్ల వీళ్ళ ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు తీసుకువెళ్లింది.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వీళ్లిద్దరూ నాలుగు సంవత్సరాలు గడవకముందే.. విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి వాళ్ళ అభిమానులకు షాక్ ఇచ్చారు.. అయితే వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని విషయం.. ఇక వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారో అంటూ సోషల్ మీడియాలో ఏ న్యూస్ వచ్చినా అది హాట్ టాపికే.. అయితే తాజాగా సమంత న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటుందట..! న్యూ జర్నీ కి సంబంధించిన ప్లాన్స్ ముందుగానే సిద్ధం చేసుకుందట..!

అయితే సమంత న్యూ లైఫ్ ను స్టార్ట్ చేయడానికి ముందుగానే.. నాగచైతన్య తో తను ఎందుకు విడిపోయిందో.. ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటుందట.. ఇప్పటివరకు తనపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టాలని.. మొదటిసారి తను నోరు విప్పాలని అనుకుంటుందట సమంత.. అయితే అసలు విడాకులు తీసుకోవాలనే ఆలోచన ముందుగా ఎవరికి వచ్చింది.? ఎవరు ఆ విషయాన్ని విడాకూల వరకు తీసుకువచ్చారు.. విడాకులు తీసుకున్నందుకు తను ఏమైనా భరణం తీసుకున్నానా.. వంటి విషయాలపై మొదటిసారి సామ్ మాట్లాడాలని ఫిక్స్ అయిందట.. సమంత ఈ విషయాలను ఎందుకు చెప్పాలి అని అనుకుంది అంటే.. బహుశా తన తప్పు లేదని తెలుస్తోంది.. అయినా తప్పు ఎప్పుడైనా ఒక్కరి వైపే ఉండదు..

Samantha big Sketch on naga chaitanya on divorce issue
Samantha big Sketch on naga chaitanya on divorce issue

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగేది.. అయితే ఇద్దరి తప్పొప్పుల విషయం పక్కన పెడితే.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటుందట సమంత.. అయితే తను విడాకుల విషయంపై క్లారిటీ ఇస్తే నాగచైతన్య పై నెగిటివిటీ కచ్చితంగా పెరుగుతుందని చెప్పొచ్చు.. సమంత కనుక నోరు విప్పితే నాకు చైతన్య కెరియర్ పై ఇంపాక్ట్ పపడం ఖాయం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అయితే సమంత విడాకుల విషయంపై నోరు విప్పితే మాత్రం నాగచైతన్య గుండెల్లో గునపాలు దిగినట్టే.. సమంత అప్పుడు చేసే వ్యాఖ్యలపై స్పందించాల్సింది నాగచైతన్యనే కాబట్టి.. అందుకే సమంత ఈ విషయం బయటపెట్టాలని నా గచైతన్య కి భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.. సమంత పై ఇలాంటి విషయాలు రోజుకి ఒకటి సోషల్ మీడియాలో పుట్టుకొస్తూనే ఉంటాయి..