Samantha : సమంత స్పీడు మామూలుగా లేదు. విడాకుల వ్యవహారం తర్వాత సమంతా దృక్పథం పూర్తిగా మారిపోయింది. తన రూట్లో తాను వెళ్లాలని అనుకుంది. ఎవరు ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా కూడా నోరు మెదపడం లేదు.అంతేకాకుండా నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత గురించి ఎన్నో రకాల రూమర్స్ కథనాలుగా వచ్చాయి. అయితే వాటన్నింటికి ఏమాత్రం లెక్క చేయకుండా తన దారిలో తాను పయనించడం మొదలు పెట్టింది సమంత. నాగచైతన్య తో విడాకుల గురించి ప్రస్తావనము వచ్చినప్పుడు అదంతా అయిపోయిన వ్యవహారమని తాన గురించి ఇక మాట్లాడొద్దు అంటూ తెగేసి చెప్పింది సమంత.
విడాకుల తర్వాత కొద్ది రోజులకి సమంత పుష్ప సినిమాలో ఉ అంటావా మామ ఊ ఊ అంటావా మామ అనే ఒక ఐటెం సాంగ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులకు మరింత ఎక్స్పోజివ్ గా కనిపించింది. అయితే ఆ సాంగ్ కి కోటి రూపాయలు రెమినరేషన్ తీసుకున్నట్లు కూడా సమాచారం. అంతేకాకుండా కొందరైతే ఈ సాంగ్ పై సమంతతో ట్రోలింగ్ చేయడానికి స్టార్ట్ చేశారట. ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంతకి తల్లి కూడా రియాక్ట్ అయింది. నా కూతురు ఎలా చేస్తే మీకేంటి నా కూతురు క్యారెక్టర్ జడ్జ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. విడాకులు ఇచ్చేసిందిగా నా కూతురు విషయం మీకెందుకు అంటూ అక్కినేని ఫ్యామిలీని ఎదిరించిన సమంత తల్లి.
అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం. విడాకుల తర్వాత కూడా సమంత అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగానే ఉంది. అయితే ప్రస్తుతం తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే..? ఒక ఎయిర్ పోర్ట్ లో నాగచైతన్య సమంత ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు.అయినప్పటికీ నాగచైతన్యాన్ని కన్నే త్తి కూడా చూడకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోతున్న సమంత. ఇది చూసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాను చూసి వెళ్ళిపోయిందా..? లేక చూడలేదా..?మాట్లాడటం ఇష్టం లేదా..?అంటూ పలు మాటలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.