Samantha : సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. కానీ గతేడాది వీళ్ళిద్దరూ విడిపోయారు. వీళ్ళు ఇద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న.. వీరి విడాకులపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి.. తాజాగా సమంతను చైతు టార్చర్ చేశారని.. సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది..

ఉమైర్ సంధు చేసిన ట్వీట్ లో నాగచైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్.. అతను నన్ను మానసికంగా, శారీరకంగా చాలా హింసించేవాడు.. అంతే కాదు నేను ప్రెగ్నెంట్ అయినా అతని వల్ల అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.. అతని వేధింపులు భరించలేక, నేను విడిపోయాను.. థాంక్యూ గాడ్ అతనితో విడాకులు తీసుకుని ముందుకి సాగిపోతున్నాను.. అంటూ సమంత చెప్పినట్లుగానే ఉమైర్ తన ట్వీట్ లో తెలిపాడు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఉమైర్ ఫేమస్ అవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడని కొంతమంది అనుకుంటున్నారు. తన స్వలాభం కోసం ఇలా చేయడం సరికాదని నేటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమైర్ చేసిన ట్వీట్లో ఎంతో కొంత నిజం ఉందని మరికొంతమంది భావిస్తున్నారు. ఏ కారణం లేకుండా ఎవరూ విడాకుల వరకు వెళ్ళరని .. ఇరువైపు నుంచి బాధ ఉంటేనే తప్ప అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలని మరి కొంతమంది అంటున్నారు . ఈ విషయంపై సమంత నాగచైతన్య క్లారిటీ ఇచ్చేవరకు ఇలాంటి వారు రోజుకో న్యూస్ రాస్తూనే ఉంటారు.