NTR : RRR కి ఆస్కార్ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్ మణిరత్నం..!

NTR : కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే మొదటి ప్రాజెక్టు పూర్తి చేసిన తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో కూడా మంచి ఇమేజస్ సొంతం చేసుకుంది ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం కూడా విడుదల కాబోతోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో శెరవేగంగా పాల్గొంటున్నారు మణిరత్నం.

Advertisement
RRR on Oscar awards mani ratnam comments 
RRR on Oscar awards mani ratnam comments 

ఇకపోతే సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించిన ఆయన అలాగే ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడం పై అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో కీరవాణి సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన ఈ సినిమాకు ఇటీవలే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో ఆస్కార్ అవార్డు లభించింది. ఇందులో చంద్రబోస్ లిరిసిష్టుగా మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

Advertisement

ఇకపోతే మరొకవైపు ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది కానీ ఆస్కార్ అవార్డు లభించలేదు ఈ విషయం పైన మణిరత్నం స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడం కంటే కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించిన తీర్పు ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చి ఉంటే ఇంకా సంతోషించే వాళ్ళం భారతదేశం ఇంకా గర్వపడేది అంటూ చెప్పుకొచ్చారు ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement